OTT Releases:ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

  • June 27, 2024 / 04:35 PM IST

ఈ వీకెండ్ సినీ ప్రియులకి చాలా స్పెషల్. ఎందుకంటే ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ad’  (Kalki 2898 AD) రిలీజ్ కాబోతోంది. అందరి చూపు ఆ సినిమాపైనే ఉంటుంది. సో పోటీగా ఇంకో సినిమా రిలీజ్ అవ్వడం లేదు. మరి ‘కల్కి..’ కి టికెట్లు దొరకని ఆడియన్స్ కి వేరే ఆప్షన్ ఏముంటుంది. ఇంట్లో కూర్చొని ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు/ సిరీస్..లు చూసుకోవడమే. మరి ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ఆహా :

1) లవ్ మౌళి (Love Mouli) : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్ :

2) వరస్ట్ రూమ్మేట్ ఎవర్ 2 (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

3) సుపాసెల్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

4) దట్ నైన్టీస్ (వెబ్ సిరీస్ 2) : స్ట్రీమింగ్ అవుతుంది

5) మై లేడీ జానీ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

6) ఎ ఫ్యామిలీ ఎఫైర్ (హాలీవుడ్) : జూన్ 28 నుండి స్ట్రీమింగ్

7) ఓనింగ్ మాన్ హట్టన్ (వెబ్ సిరీస్) జూన్ 28 నుండి స్ట్రీమింగ్

8 ) ది వరల్డ్ విండ్ (కొరియన్ సిరీస్) జూన్ 28 నుండి స్ట్రీమింగ్

9) భజే వాయు వేగం (Bhaje Vaayu Vegam) : జూన్ 28 నుండి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ :

10) సివిల్ వార్(డబ్బింగ్) : జూన్ 28 నుండి స్ట్రీమింగ్

11) శర్మాజీ కీ బేటీ (హిందీ) : జూన్ 28 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

12) ది బేర్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

13) గురువాయూర్ అంబాలనడయాలి : స్ట్రీమింగ్ అవుతుంది

14) ఆవేశం(హిందీ) : జూన్ 28 నుండి స్ట్రీమింగ్

జీ5 :

15) రౌతు క రాజ్ (హిందీ) : జూన్ 28 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా :

16) ది ఫ్యామిలీ స్టార్  (The Family Star)  (హిందీ) : జూన్ 28 నుండి స్ట్రీమింగ్

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus