Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Videos » 18 Pages Trailer: లవ్, థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో ’18 పేజెస్’ ట్రైలర్.!

18 Pages Trailer: లవ్, థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో ’18 పేజెస్’ ట్రైలర్.!

  • December 17, 2022 / 06:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

18 Pages Trailer: లవ్, థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో ’18 పేజెస్’ ట్రైలర్.!

‘జీఏ 2 పిక్చర్స్’ , ‘సుకుమార్ రైటింగ్స్’ సంయుక్తంగా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ’18 పేజెస్’. బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ‘కార్తికేయ2’ వంటి పాన్ ఇండియా హిట్ మూవీ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ల నుండి రాబోతున్న మూవీ ఇది. ‘కుమారి 21ఎఫ్’ వంటి సూపర్ హిట్ తర్వాత సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన మూవీ కూడా..!

అయినప్పటికీ ఎందుకో ఈ మూవీ పై అంతగా బజ్ ఏర్పడలేదు. డిసెంబర్ 23న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. అదే రోజు రవితేజ నటించిన ‘ధమాకా’ కూడా రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమాకి గట్టి పోటీ ఏర్పడింది. ఇదిలా ఉండగా.. ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ’18 పేజెస్’ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

’18 పేజెస్’ ట్రైలర్ 2 నిమిషాల 14 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఈరోజుల్లో ఫోన్ కు, సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఓ అమ్మాయిని ఓ కుర్రాడు ప్రేమిస్తే.. అనుకోకుండా ఆ అమ్మాయి ప్రమాదంలో పడితే.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్టు ట్రైలర్ స్పష్టం చేసింది. హీరోయిన్ రాసుకున్న డైరీలో 18 పేజీలను మాత్రమే చదివి హీరో…

హీరోయిన్ ను ప్రేమించడం మొదలుపెట్టాడా..? ఏంటి అనే సస్పెన్స్ ను కూడా మెయింటైన్ చేస్తూ ట్రైలర్ ను కట్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ లో యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ కు కూడా చోటు ఇచ్చారు. దీంతో ’18 పేజెస్’ ట్రైలర్ జనాలకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నిజమే..! మరి సినిమా ప్రేక్షకులను ఎంత వరకు అలరిస్తుంది అనేది చూడాలి. సరే ప్రస్తుతానికైతే ట్రైలర్ ను ఓ లుక్కేయండి :

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #18 pages
  • #Allu Aravind
  • #Anupama parameswaran
  • #Nikhil Siddhartha
  • #Palnati Surya Pratap

Also Read

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

related news

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Nikhil Siddhartha: నిఖిల్ సినిమాకి మరో రూ.25 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు?

Nikhil Siddhartha: ‘కార్తికేయ 3’ అసలు గేమ్ ఎప్పుడు?

trending news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

20 hours ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

20 hours ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

22 hours ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

1 day ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

1 day ago

latest news

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

17 mins ago
Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

2 hours ago
Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

Siva Karthikeyan: రజనీ సినిమా సెట్‌… డైరక్టర్‌ని ఓ ఆటాడుకున్న స్టార్‌ హీరో… వీడియో వైరల్‌

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version