పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘ఓజి’ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి ఘన విజయాన్ని సాధించింది. 12 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది ఈ సినిమా. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుజిత్ డిజైన్ చేసిన ఎలివేషన్ సీన్స్ కామన్ ఆడియన్స్ కి కూడా మంచి కిక్ ఇచ్చాయి. వాటికి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా ప్లస్ అయ్యింది.

అయితే ‘ఓజి’ సినిమాలో అదిరిపోయే డైలాగులు కూడా ఉన్నాయి. ‘అలాంటోడు మళ్ళీ తిరిగొస్తున్నాడు అంటే..’ వంటి చిన్న చిన్న డైలాగులు కూడా విజిల్స్ వేయించాయి. ఇటీవల ‘ఓజి’ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇక్కడ కూడా మంచి వ్యూయర్షిప్ ను సాధిస్తుంది. ఈ నేపథ్యంలో ‘ఓజి’ డైలాగులు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ఈ సందర్భంగా ‘ఓజి’ లోని పవర్ఫుల్ డైలాగులను ఓ లుక్కేద్దాం రండి :
డైలాగ్ 1

డైలాగ్ 2

డైలాగ్ 3

డైలాగ్ 4

డైలాగ్ 5

డైలాగ్ 6

డైలాగ్ 7

డైలాగ్ 8

డైలాగ్ 9

డైలాగ్ 10

డైలాగ్ 11

డైలాగ్ 12

డైలాగ్ 13

డైలాగ్ 14

డైలాగ్ 15

డైలాగ్ 16

డైలాగ్ 17

డైలాగ్ 18

డైలాగ్ 19

డైలాగ్ 20

డైలాగ్ 21

డైలాగ్ 22

డైలాగ్ 23

