OTT Releases: ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఈ వీకెండ్ కి థియేటర్లలో ‘ఆపరేషన్ రావన్’ ‘పురుషోత్తముడు’ ‘రాయన్’ (Raayan) వంటి సినిమాలు సందడి చేయబోతున్నాయి. వర్షాల కారణంగా ఆ సినిమాల కోసం ఎంత మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారు అనేది సందేహమే. అయితే ఇంట్లో కూర్చుని బోలెడన్ని సినిమాలు/ సిరీస్..లు చూపించడానికి ఓటీటీలు రెడీగా ఉన్నాయి. మరి ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

నెట్ ఫ్లిక్స్:

1) ది డెకామెరాన్ (హాలీవుడ్ సిరీస్)- స్ట్రీమింగ్ అవుతుంది

2) టోక్యో స్విండ్లర్స్ (జపనీస్ సిరీస్)- స్ట్రీమింగ్ అవుతుంది

3) క్లియో సీజన్ 2 (జర్మన్ సిరీస్)- స్ట్రీమింగ్ అవుతుంది

4) ఎలైట్ సీజన్ 8 (హాలీవుడ్ సిరీస్)- జూలై 26 నుండి స్ట్రీమింగ్

5) ఘోస్ట్ బస్టర్స్: ఫ్రోజెన్ ఎంపైర్ (హాలీవుడ్ మూవీ)- జులై 26 నుండి స్ట్రీమింగ్

6) ది డ్రాగన్ ప్రిన్స్ సీజన్ 6 (హాలీవుడ్ సిరీస్)- జులై 26 నుండి స్ట్రీమింగ్

7) మిస్టర్ అండ్ మిసెస్ మాహి – జూలై 26 నుండి స్ట్రీమింగ్

జీ5:

8) చల్తే రహే జిందగీ (హిందీ)- జూలై 26 నుండి స్ట్రీమింగ్

9) భయ్యాజీ (హిందీ)- జూలై 26 నుండి స్ట్రీమింగ్

హాట్ స్టార్:

10) చట్నీ సాంబార్(తమిళ్ సిరీస్)- జూలై 26 నుండి స్ట్రీమింగ్

11) బ్లడీ ఇష్క్ (హిందీ)- జూలై 26 నుండి స్ట్రీమింగ్

ఆహా:

12) రాజు యాదవ్ (Raju Yadav) – స్ట్రీమింగ్ అవుతుంది

13) గ్రాండ్ మా (తమిళ్) – స్ట్రీమింగ్ అవుతుంది

14) కాళ్ (తమిళ్) – స్ట్రీమింగ్ అవుతుంది

15) భరతనాట్యం- జూలై 27 నుండి స్ట్రీమింగ్

16) వెపన్ – జూలై 26 నుండి స్ట్రీమింగ్

ఆపిల్ ప్లస్:

17) టైమ్ బ్యాండిట్స్ (హాలీవుడ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

18) వన్ లైఫ్ (హాలీవుడ్)- స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

19) ది మినిస్ట్రీ ఆఫ్ అన్ జెంటిల్ మెన్లీ వార్ ఫేర్ (హాలీవుడ్)- స్ట్రీమింగ్ అవుతుంది

20) హరోం హర (Harom Hara) : స్ట్రీమింగ్ అవుతుంది

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus