OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

వచ్చేవారం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) రిలీజ్ అవుతుండటం వల్ల ఈ వారం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. అయితే ఓటీటీల్లో మాత్రం సినిమాల పండుగ ఎక్కువగానే ఉండబోతుంది. లేట్ చేయకుండా ఈ వీకెండ్ కి ఓటీటీల్లో (OTT Releases) సందడి చేయబోతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases

నెట్ ఫ్లిక్స్ :

1) లక్కీ భాస్కర్ (Lucky Baskhar)  : స్ట్రీమింగ్ అవుతుంది

2) సికందర్ క ముకద్దర్ (హిందీ) : నవంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

3) అవర్ లిటిల్ సీక్రెట్ : స్ట్రీమింగ్ అవుతుంది

4) ది ట్రంక్ (కొరియన్) : నవంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

5) ది స్నో సిస్టర్ (హాలీవుడ్) : నవంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

6) ఫైండ్ మి ఇన్ పారిస్(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

7) ది మ్యాడ్నెస్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ కానుంది

8) సెన్న : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్ :

9) క(4K) (KA) : స్ట్రీమింగ్ అవుతుంది

10) సందేహం : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ :

11) బ్లడీ బెగ్గర్(తమిళ్) : నవంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (Appudo Ippudo Eppudo) : స్ట్రీమింగ్ అవుతుంది

13) అందగన్(తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5 :

14) బ్రదర్ (తమిళ్) : నవంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) వికటకవి  (Vikkatakavi) (వెబ్ సిరీస్) : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

16) పారాచూట్ నవంబర్ (వెబ్ సిరీస్) : నవంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

సన్ నెక్స్ట్ :

17) కృష్ణం ప్రణయ సఖి (కన్నడ) : నవంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

మనోరమ మ్యాక్స్ :

18) హర్(మలయాళం) : నవంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆహా తమిళ్ :

19) ఉష్ : నవంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆహా :

20) తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి : స్ట్రీమింగ్ అవుతుంది

విజయ్ – గౌతమ్.. సర్ ప్రైజ్ రోల్ కోసం టాలెంటెడ్ హీరో?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus