ఈ వీకెండ్ కి ఓటీటీలో సినిమాల సందడి ఎక్కువగానే ఉండబోతుంది. ఇంటిల్లిపాది కూర్చొని టీవీల్లో చూసి ఎంజాయ్ చేసేందుకు ‘మాస్ జాతర'(Mass Jathara) వంటి కొత్త సినిమాలు రెడీగా ఉన్నాయి. లేట్ చేయకుండా ఇంకా లిస్టులో ఉన్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
నెట్ ఫ్లిక్స్
1)మాస్ జాతర : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
2)ఆర్యన్ : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
3)స్ట్రేంజర్ థింగ్స్ 4(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
4)జింగిల్ బెల్ హైస్ట్ : స్ట్రీమింగ్ అవుతుంది
5) లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
6)కాట్ స్టీలింగ్ : నవంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది
7)సన్ షైన్ : స్ట్రీమింగ్ అవుతుంది
8) సన్నీ సంస్కారి తుల్సి కుమారి : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
9)కాంతార ఎ లెజెండ్ చాప్టర్ 1(హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
10)గుడ్ స్పోర్ట్స్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
11)బోర్న్ వంగ్రీ : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
12)బుగొనియా : స్ట్రీమింగ్ అవుతుంది
13) బ్లూ మూన్ : స్ట్రీమింగ్ అవుతుంది
14) లాస్ట్ డేస్ : స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్
15)శశివదనే : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5
16) ది పెట్ డిటెక్టివ్(మలయాళం) : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
17) రెగై : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
సింప్లీ సౌత్
18)క్రిస్టినా కదిర్ వేలన్ : నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్
19) కరీముల్లా బిర్యానీ పాయింట్ : నవంబర్ 30 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్
20) బెల్ హెయిర్ – సీజన్ 4 : స్ట్రీమింగ్ అవుతుంది