Weekend Releases: ఈ వీకెండ్ కి థియేటర్/ఓటీటీల్లో సందడి చేయబోతున్న 22 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

మే నేలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాం. ఏప్రిల్ నెలలో బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవీ రాలేదు. మే నెల ఆరంభంలోనే పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఓటీటీలో కూడా బోలెడన్ని కొన్ని క్రేజీ సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) ఆ ఒక్కటీ అడక్కు (Aa Okkati Adakku) : మే 3న విడుదల

2) ప్రసన్నవదనం (Prasanna Vadanam) : మే 3న విడుదల

3) శబరి : మే 3న విడుదల

4) బాక్ : మే 3న విడుదల

5) జితేందర్ రెడ్డి : మే 3న విడుదల

ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..లు :

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :

6) ద వెయిల్ (హాలీవుడ్ సిరీస్) – ఏప్రిల్ 30

7) మంజుమ్మల్ బాయ్స్  (Manjummel Boys) (తెలుగు డబ్బింగ్ మూవీ) – మే 05

8) మాన్‌స్టర్స్ ఎట్ వర్క్ సీజన్ 2 (హాలీవుడ్ సిరీస్) – మే ౦౫

నెట్‌ఫ్లిక్స్ :

9) డియర్ – స్ట్రీమింగ్ అవుతుంది

10) ఫియాస్కో (ఫ్రెంచ్ సిరీస్) – ఏప్రిల్ 30

11) టీ పీ బన్ (జపనీస్ సిరీస్) – మే 02

12) సైతాన్ (హిందీ సినిమా) – మే 03

13) ద ఎ టిపికల్ ఫ్యామిలీ (కొరియన్ సిరీస్) – మే 04

అమెజాన్ ప్రైమ్ :

14) అంబర్ గర్ల్స్ స్కూల్ (హిందీ సిరీస్) – మే 01

15) ద ఐడియా ఆఫ్ యూ (హాలీవుడ్ సినిమా) – మే 02

16) క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (హాలీవుడ్ సిరీస్) – మే 03

17) ఉమన్ ఆఫ్ మై బిలియన్ (హాలీవుడ్ డాక్యుమెంటరీ) – మే 03

జియో సినిమా :

18) మైగ్రేషన్ (హాలీవుడ్ చిత్రం) – మే 01

19) హ్యాక్స్ సీజన్ 3 (హాలీవుడ్ సిరీస్) – మే 03

20) ద టాటూయిస్ట్ ఆఫ్ ఆష్విట్జ్ (హాలీవుడ్ సిరీస్) – మే 03

21) వోంకా (హాలీవుడ్ మూవీ) – మే 03

ఆపిల్ ప్లస్ టీవీ :

22) అకాపుల్కో సీజన్ 3 (హాలీవుడ్ సిరీస్) – మే 01

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus