OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్.!

రేపు అంటే ఏప్రిల్ 7న థియేటర్లలో ‘రావణాసుర’ ‘మీటర్’ వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ‘దసరా’ ఆల్రెడీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే థియేటర్లోనే కాదు ఈ వీకెండ్ ఓటీటీలో కూడా బోలెడన్ని సినిమాలు/ సిరీస్ లతో ఇక్కడ కూడా సందడి గట్టిగానే ఉండబోతోంది. మరి ఈ వీకెండ్ కు ఓటీటీలో (OTT) సందడి చేయబోతున్న ఆ సినిమాలు/సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) మహేషుమ్ మారుతీయమ్(మలయాళం) : అమెజాన్ ప్రైమ్ వీడియోలో

2) జుబిలీ(హిందీ సిరీస్) : అమెజాన్ ప్రైమ్ వీడియోలో

3) చుపా(హాలీవుడ్ మూవీ) : నెట్ ఫ్లిక్స్ లో

4) థిక్కర్ దేన్ వాటర్( ఫ్రెంచ్ సిరీస్) : నెట్ ఫ్లిక్స్ లో

5) హంగర్ ( థాయ్ సినిమా ) : ఏప్రిల్ 8 నుండి నెట్ ఫ్లిక్స్ లో

6) ఇన్ రియల్ లవ్(హిందీ సిరీస్) : నెట్ ఫ్లిక్స్ లో (ఆల్రెడీ స్ట్రీమింగ్)

7) బీఫ్ (హాలీవుడ్ సిరీస్) : నెట్ ఫ్లిక్స్ లో (ఆల్రెడీ స్ట్రీమింగ్)

8) ట్రాన్స్ అట్లాంటిక్(హాలీవుడ్ సిరీస్) : నెట్ ఫ్లిక్స్ లో (ఆల్రెడీ స్ట్రీమింగ్)

9) బుర్ఖా : (తెలుగు డబ్బింగ్ మూవీ) :ఆహాలో

10) ఖాళీ పర్స్ ఆఫ్ బిలియనీర్స్(మలయాళ సినిమా) : సన్ నెక్స్ట్ లో

11) చష్మే బహద్దర్(మరాఠీ మూవీ) : సోనీ లివ్ లో (ఆల్రెడీ స్ట్రీమింగ్)

12) డేవ్ సీజన్ 3(హాలీవుడ్ సిరీస్) : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో

13) రోమాంచమ్( తెలుగు డబ్బింగ్) : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో

14) టైనీ బ్యూటిఫుల్ థింగ్స్(హాలీవుడ్ సిరీస్) : ఏప్రిల్ 9 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో

15) అయోతి(తమిళ మూవీ) : జీ5 లో

16) ప్రణయ విలాసం(మలయాళ మూవీ) : జీ5 లో

17) భ్యోంకేష్ ఓ పిరంజల్(బెంగాలీ సిరీస్) : హోయ్ చోయ్ లో

18) సెలబ్ అడ్డా(బెంగాలీ సిరీస్) : హోయ్ చోయ్ లో

19) కొకైన్ బేర్(హాలీవుడ్) : బుక్ మై షో లో

20) కాస్మోస్(హాలీవుడ్) : బుక్ మై షో లో

21) ద పెంబ్రోక్ షైర్ మర్డర్స్(హాలీవుడ్ సిరీస్) : బుక్ మై షో లో

22) లవ్ కిల్స్ సీజన్ 2(హిందీ సిరీస్) : డిస్కవరీ ప్లస్ లో

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus