This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 24 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

ప్రతివారంలానే ఈ వారం కూడా థియేటర్లలో పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఎన్నికలు పూర్తయిన వెంటనే రాబోతున్న డిసెంబర్ 1న ‘యానిమల్’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఓటీటీల్లో కూడా ‘చిన్నా’ వంటి పలు క్రేజీ సినిమాలు అలాగే దూత వంటి క్రేజీ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు/ సిరీస్ లు ఏంటో ఒకసారి చూద్దాం రండి:

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) యానిమల్(డబ్బింగ్ సినిమా) : డిసెంబర్ 1న విడుదల

2) కాలింగ్ సహస్ర : డిసెంబర్ 1న విడుదల

3) అథర్వ : డిసెంబర్ 1న విడుదల

4) ఉపేంద్ర గాడి అడ్డా : డిసెంబర్ 1న విడుదల

5) విక్రమ్ రాథోడ్ : డిసెంబర్ 1న విడుదల

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

నెట్ ఫ్లిక్స్ :

6) బుజ్జిగాడు : నవంబర్ 30

7) ఐతే : నవంబర్ 30

8) ఖుషి : నవంబర్ 30

9) ఈ రోజుల్లో : నవంబర్ 30

10) బంగారు బుల్లోడు : నవంబర్ 30

11) ఓబ్లిటీరేటెట్(హాలీవుడ్) : నవంబర్ 30

12) ఫ్యామిలీ స్విచ్(హాలీవుడ్) : నవంబర్ 30

13) ది బ్యాడ్ గయ్స్ : ఎ వెరీ బ్యాడ్ హాలిడే(యానిమేషన్) : నవంబర్ 30

14) మిషన్ రాణిగంజ్(హిందీ) : డిసెంబర్ 1

15) స్వీట్ హోమ్ సీజన్ 1(కొరియన్) : డిసెంబర్ 1

16) ది ఈక్వలైజర్(హాలీవుడ్) : డిసెంబర్ 1

17) క్యాటరింగ్ క్రిస్మస్(హాలీవుడ్) : డిసెంబర్ 1

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

18) ఇన్ సైడ్ ఎన్ ఎస్ జి (డాక్యుమెంటరీ) : స్ట్రీమింగ్ అవుతుంది

19) చిన్నా(తెలుగు/తమిళ్) : డిసెంబర్ 28

20) ఇండియానా జోన్స్ : ది డయల్ ఆఫ్ డెస్టినీ (హాలీవుడ్) : డిసెంబర్ 1

21) మాన్ స్టర్ ఇన్సైడ్ (హాలీవుడ్) : డిసెంబర్ 1

సోనీ లివ్ :

22) మార్టిన్ లూథర్ కింగ్(తెలుగు) : నవంబర్ 29

జియో సినిమా :

23) 800(తమిళ్) : డిసెంబర్ 2

అమెజాన్ ప్రైమ్ :

24) దూత : డిసెంబర్ 1 న విడుదల

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus