Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు
  • #‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?
  • #ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Filmy Focus » Movie News » This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

  • May 29, 2023 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

మే నెలకు గుడ్ బై చెప్పే టైం వచ్చింది. అంటే దాదాపు సమ్మర్ కి గుడ్ బై చెప్పే వచ్చేసింది అని చెప్పాలి. ఎందుకో పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం వల్ల.. ఈ సమ్మర్ చాలా డల్ గా తయారయ్యింది. ఇక జూన్ ఆరంభంలో కూడా పెద్ద సినిమాలు కానీ మిడ్ రేంజ్ సినిమాలు కానీ రిలీజ్ కావడం లేదు. ఓటీటీలో కూడా అంతే. మరి ఈ వీకెండ్ కు థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు (Movies) ఏంటో ఓ లుక్కేయండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) అహింస : స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు అయిన అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన మొదటి చిత్రం ‘అహింస’. టాప్ డైరెక్టర్ తేజ తెరకెక్కించిన సినిమా ఇది. జూన్ 2న విడుదల కాబోతుంది.

2) నేను స్టూడెంట్ సర్ : అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ గణేష్ నటించిన ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రం జూన్ 2న రిలీజ్ కాబోతుంది.

3) ఐక్యూ : ఈ చిన్న సినిమా కూడా జూన్ 2న రిలీజ్ కాబోతోంది.

4) పరేషాన్ : ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన ఈ మూవీ కూడా జూన్ 2న విడుదల కాబోతోంది.

5) చక్ర వ్యూహమ్ : అజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ కూడా జూన్ 2న విడుదల కాబోతోంది.

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

అమెజాన్ ప్రైమ్

6) బ్యాక్ డోర్( తెలుగు సినిమా) – స్ట్రీమింగ్ అవుతుంది

జీ5:

7) ఘర్ బందూక్ బిర్యానీ (మరాఠీ మూవీ) – జూన్ 02

8) హత్యాపురి (బెంగాలీ సినిమా) – జూన్ 02

9) విశ్వక్ (తెలుగు మూవీ) – జూన్ 02

జియో సినిమా:

10) అసుర్ సీజన్ 2 (బాలీవుడ్ వెబ్ సిరీస్) – జూన్ 01

11) ముంబైకర్ (బాలీవుడ్ మూవీ) – జూన్ 02

12) గోదావరి (మరాఠీ మూవీ) – జూన్

13) ఖిలాడీ (భోజ్ పురి సినిమా) – జూన్ 04

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

14) సులైక మనిల్ (మలయాళ మూవీ) – మే 30

15) స్కూల్ ఆఫ్ లైస్ (బాలీవుడ్ వెబ్ సిరీస్) – జూన్ 02

నెట్‌ఫ్లిక్స్:

16) ఫేక్ ప్రొఫైల్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) – మే 31

17) ఏ బ్యూటీఫుల్ లైఫ్ (హాలివుడ్ సినిమా) – జూన్ 01

18) న్యూ ఆమ్‌స్టర్ డ్యామ్ (హాలీవుడ్ సిరీస్) – జూన్ 01

19) ఇన్ఫినిటీ స్టోర్మ్ (హాలీవుడ్ మూవీ) – జూన్ 01

20) మేనిఫెస్ట్ సీజన్ 4 పార్ట్ 2 (హాలీవుడ్ సిరీస్) – జూన్ 0221)స్కూప్ (బాలీవుడ్ సిరీస్) – జూన్ 0

హోయ్‌చోయ్:

22) బర్డ్ ఆఫ్ డస్క్ (బెంగాలీ సినిమా) – మే 30

బుక్ మై షో:

23) ఈవిల్ డెడ్ రైజ్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 02

సైనా ప్లే:

24) మీ కల్పా (మలయాళ సినిమా) – జూన్ 02

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ahimsa
  • #Nenu Student Sir
  • #VIshwak

Also Read

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

Weekend Releases: ‘సింగిల్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు..!

Weekend Releases: ‘హిట్ 3’ ‘రెట్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases:  ‘మ్యాడ్ స్క్వేర్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘సారంగపాణి జాతకం’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు!

Weekend Releases:  ‘ఓదెల 2’ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు!

trending news

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

19 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

19 hours ago
#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

23 hours ago

latest news

Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

23 mins ago
రీసెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

31 mins ago
Manchu Manoj: అత్తరు సాయిబు టైటిల్ తో మంచు హీరో!

36 mins ago
‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

3 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. టైటిల్ కోసం డిమాండ్ పెరిగిందా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. టైటిల్ కోసం డిమాండ్ పెరిగిందా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version