ఒకే ఓటీటీలో రిలీజ్ కానున్న 25 సినిమాలు ఇవే!

ఒకే వారంలో అరడజను సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అంటే పెద్దగా ఆలోచించక్కర్లేదు కానీ ఓటీటీలో ఏకంగా పాతిక చిత్రాలు విడుదలవుతున్నాయంటే మాత్రం కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే.. అది కూడా ఓకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కావడం హైలెట్ అసలు.. పాండమిక్ టైమ్ నుండి ఓటీటీలకు ఆదరణ మరింత పెరిగింది.. ప్రస్తుతం డిజిటల్ ఫీల్డ్ రాజ్యమేలుతుంది.. థియేటర్లో సరిగా ఆడని సినిమాలు కూడా ఓటీటీల్లో జనాలకు బాగా నచ్చుతున్నాయి..

రీజియన్, పాన్ ఇండియా నుండి హాలీవుడ్ వరకు ఏ సినిమా, సిరీస్ రిలీజ్ చేసినా చూడ్డానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు.. సాధారణంగా నెలకి అన్ని ఓటీటీలు కలిపి ఓ 20, 30 సినిమాలు స్ట్రీమింగ్ చేశాయంటే ఓకే కానీ ఒకే ఓటీటీ సంస్థ 14 రోజుల్లో 25 సినిమాలు విడుదల చేయబోతుండడంతో మూవీ లవర్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. పాపులర్ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ నవంబర్ 1 నుండి 14 వరకు స్ట్రీమింగ్ చేయబోయే మూవీస్, సిరీస్ లిస్ట్ అనౌన్స్ చేసింది.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

నవంబర్ 1

యంగ్ రాయల్స్ – సీజన్ 2

గూస్ బంప్స్ 2: హాంటెడ్ హాలోవీన్

సెక్స్ అండ్ ది సిటీ: ది మూవీ

సెక్స్ అండ్ ది సిటీ 2

ది అకౌంటెంట్

స్టువర్ట్ లిటిల్ 2

డాడీస్ హోమ్

ది నోట్ బుక్

నవంబర్ 2

ది ఘోస్ట్ (తెలుగు, తమిళ్)

ట్రాన్స్‌ఫార్మర్స్: రివెంజ్ ఆఫ్ ది ఫాలెన్

నవంబర్ 3

బ్లాక్ బస్టర్ (టీవీ సిరీస్)

ది డ్రాగన్ ప్రిన్స్: సీజన్ 4

నవంబర్ 4

మేనిఫెస్ట్: సీజన్ 4(పార్ట్ 1)

ఎనోల హోమ్స్ 2

ఉయరే (మలయాళం)

నవంబర్ 8

మినియన్స్ & మోర్: వాల్యూమ్ 2

నవంబర్ 9

ది క్రౌన్: సీజన్ 5

ఫిఫా (FIFA Uncovered)

నవంబర్ 11

మోనికా, ఓ మై డార్లింగ్ (హిందీ)

మై ఫాదర్స్ డ్రాగన్

క్యాప్చరింగ్ ది కిల్లర్ నర్స్

ఈజ్ దట్ బ్లాక్ ఎనఫ్ ఫర్ యు?

అన్సియెంట్ అపోకలిప్స్

నరుటో షిప్పుడెన్: సీజన్ 14-18

నవంబర్ 14

టెలీటబ్బీస్

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus