OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!

ఈ వీకెండ్ కి ‘డంకీ’ ‘సలార్’ ‘ఆక్వామెన్ 2 ‘ వంటి పెద్ద సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. అందరి చూపు వాటిపైనే ఉంటుంది. అయితే వీటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీల్లో కూడా క్రేజీ సినిమాలు/సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

నెట్ ఫ్లిక్స్ :

1) ఆదికేశవ (తెలుగు సినిమా) – డిసెంబర్ 22

2) మాస్ట్రో (హాలీవుడ్ మూవీ) – డిసెంబర్ స్ట్రీమింగ్ అవుతుంది

3) సిండీ లా రెజీనా: ది హై స్కూల్ ఇయర్స్ (స్పానిష్ వెబ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

4) ది టేమింగ్ ఆఫ్ ష్రూడ్ 2 (పోలిష్ ఫిల్మ్) – స్ట్రీమింగ్ అవుతుంది

5) లైక్ ఫ్లవర్స్ ఇన్ సాండ్ (కొరియన్ వెబ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

6) అల్హమర్ హెచ్ ఏ (అరబిక్ చిత్రం) – స్ట్రీమింగ్ అవుతుంది

7) రెబల్ మూన్ పార్ట్ 1: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ (హాలీవుడ్ ఫిల్మ్) – స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ :

8) మిషన్ స్టార్ట్ ఏబీ (హిందీ వెబ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

9) ది ఏసెస్ (ఇండోనేషియన్ ఫిల్మ్) – స్ట్రీమింగ్ అవుతుంది

10) సప్త సాగరాలు దాటి సైడ్-బీ (తెలుగు డబ్బింగ్ ఫిల్మ్) – డిసెంబర్ 22

11) డ్రై డే (హిందీ మూవీ) – డిసెంబర్ 22

12) సాల్ట్ బర్న్ (హాలీవుడ్ ఫిల్మ్) – డిసెంబర్ 22

13) కర్రీ & సైనైడ్: ది జాలీ జోసెఫ్ కేస్ (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబరు 22

14) కుయికో (తమిళ చిత్రం) – డిసెంబరు 22

15) యోంగ్‌సాంగ్ క్రియేచర్ (కొరియన్ వెబ్ సిరీస్) – డిసెంబరు 22

16) ఏ వ్యాంపైర్ ఇన్ ద ఫ్యామిలీ (పోర్చుగీస్ ఫిల్మ్) – డిసెంబరు 24

17) పింక్ ఫాంగ్ సింగ్ – అలాంగ్ మూవీ 3: క్యాచ్ ది జింజర్ బ్రెడ్ మేన్ (హాలీవుడ్ మూవీ) – డిసెంబరు 24

హాట్ స్టార్ :

18) బీటీఎస్ మాన్యుమెంట్స్: బియాంగ్ ది స్టార్ (కొరియన్ వెబ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

19) పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

20) డ్రాగన్స్ ఆఫ్ వండర్ హ్యాచ్ (జపనీస్ వెబ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

21) వాట్ ఇఫ్..?: సీజన్ 2 (హాలీవుడ్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 22

జీ5 :

22) అడి (మలయాళ చిత్రం) – డిసెంబరు 22

23) హోమోరస్లీ యూవర్స్: సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబరు 22

జియో సినిమా :

24) బార్బీ (హాలీవుడ్ మూవీ) – డిసెంబరు 21

25) హే కమీనీ (హిందీ ఫిల్మ్) – డిసెంబరు 22

లయన్స్ గేట్ ప్లే :

26) ఫియర్ ది నైట్ (హాలీవుడ్ మూవీ) – డిసెంబరు 22

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus