సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలంటే అందరికీ ఆసక్తే. గ్లామర్ ఫీల్డ్ కి ఉన్న అట్రాక్షన్ అలాంటిది. ఈ 2025 సంవత్సరం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో మార్పులు,మలుపులు తీసుకొచ్చింది. కొందరు పెళ్లి బంధంతో ఒక్కటైతే, మరికొందరు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యి కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. అదే సమయంలో కొన్ని ఊహించని లవ్ స్టోరీలు అనూహ్యంగా ముగిసిపోయాయి. కొంతమంది విడాకుల బాట పట్టారు. ఇంకొంతమంది ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటికీ పెళ్లిపీటలెక్కలేదు. మొత్తానికి పెళ్లి బాజాల నుంచి బ్రేకప్ వార్తల […]