హీరో, డైరెక్టర్ ల కాంబోలో వచ్చిన మొదటి చిత్రాల్లో.. అట్టర్ ప్లాప్ మూవీస్ ఇవే..!

  • July 17, 2020 / 05:03 PM IST

‘అంచనాలు ఆకాశంలో .. ఫలితాలు పాతాళంలో’ అంటే ఏంటో టాలీవడ్ లో తెరకెక్కిన కొన్ని సినిమాలను ఉదాహరణగా చెప్పొచ్చు. ఓ క్రేజీ హీరో .. ఓ క్రేజీ డైరెక్టర్.. ఆ కాంబినేషన్లో సినిమా వస్తే.. బొమ్మ బ్లాక్ బస్టరే.. అని ప్రేక్షకులు మొదట ఫిక్స్ అయిపోతారు. దర్శక నిర్మాతలు కూడా దానినే దృష్టిలో పెట్టుకుని.. కథని, కథనాన్ని గాలికి వదిలేసారో ఏమో కానీ.. కొన్ని సినిమాలు రిలీజ్ కు ముందు ఎన్నో అంచనాలను క్రియేట్ చేసి… రిలీజ్ తర్వాత చతికిలపడిపోయాయి. ఒక్కోసారి ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా సినిమాను తెరకెక్కించి మెప్పించలేకపోయిన దర్శకులు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. మరి డైరెక్టర్స్ అండ్ హీరోస్ పేర్లు చెప్పి అంచనాలను పెంచేసి చేదు ఫలితాల్ని మిగిల్చిన ఆ మొదటి కాంబో సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) గుణశేఖర్ – అల్లు అర్జున్ : వరుడు

2) బోయపాటి శ్రీను – రాంచరణ్ : వినయ విధేయ రామ

3) హరీష్ శంకర్ – ఎన్టీఆర్ : రామయ్యా వస్తావయ్యా

4) ఏ.ఆర్.మురుగదాస్ – మహేష్ బాబు : స్పైడర్

5) బాబీ(కె.ఎస్.రవీంద్ర)- పవన్ కళ్యాణ్ – : సర్దార్ గబ్బర్ సింగ్

6) శ్రీను వైట్ల – రాంచరణ్ : బ్రుస్ లీ

7) సుకుమార్ – మహేష్ బాబు : 1 నేనొక్కడినే

8) హను రాఘవపూడి : శర్వానంద్ : పడి పడి లేచె మనసు

9) దేవ కట్టా – నాగ చైతన్య : ఆటో నగర్ సూర్య

10) బొమ్మరిల్లు భాస్కర్ – రాంచరణ్ : ఆరెంజ్

11) వి.వి.వినాయక్ – అఖిల్ : అఖిల్

12) వి ఐ ఆనంద్ – రవితేజ : డిస్కో రాజా

13) పూరి జగన్నాథ్ – ఎన్టీఆర్ : ఆంధ్రావాలా

14) జయంత్ సి పరాన్జీ – పవన్ కళ్యాణ్ : తీన్ మార్

15) సురేంద్ర రెడ్డి -ఎన్టీఆర్ : అశోక్

16) వి.వి.వినాయక్ – సాయి తేజ్ : ఇంటిలిజెంట్

17) మేర్లపాక గాంధీ – నాని -: కృష్ణార్జున యుద్ధం

18) సంతోష్ శ్రీనివాస్ – ఎన్టీఆర్ : రభస

19) కరుణా కరణ్ – సాయి తేజ్ : తేజ్ ఐ లవ్ యు

20) చందూ మొండేటి – నాగ చైతన్య : సవ్య సాచి

21) సుధీర్ వర్మ – శర్వానంద్ : రణరంగం

22) గోపీచంద్ మలినేని – సాయి తేజ్ : విన్నర్

23) సుధీర్ వర్మ – నాగచైతన్య : దోచేయ్

24) సంకల్ప్ రెడ్డి – వరుణ్ తేజ్ : అంతరిక్షం

25) సతీష్ వేగేశ్న – నితిన్ : శ్రీనివాస కళ్యాణం

26) కరుణాకరన్ – రామ్ : ఎందుకంటే ప్రేమంట

27) క్రాంతి మాధవ్ – విజయ్ దేవరకొండ : వరల్డ్ ఫేమస్ లవర్

28) సురేంద్ర రెడ్డి – మహేష్ బాబు : అతిథి

29) సతీష్ వేగేశ్న – కళ్యాణ్ రామ్ : ఎంత మంచి వాడవురా

30) పూరి జగన్నాథ్ – వరుణ్ తేజ్ : లోఫర్

31) రాఘవ లారెన్స్ – ప్రభాస్ : రెబల్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus