OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయనున్న 34 సినిమాలు

ఈ వారం థియేటర్లలో పెద్దగా బజ్ ఉన్న సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. కాబట్టి అందరి దృష్టి ఓటీటీలపైనే ఉంది అని చెప్పాలి. ఈ వీకెండ్ కి ఓటీటీలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 34 సినిమాలు/ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

నెట్‌ ఫ్లిక్స్:

1) క్లాస్ యాక్ట్ (ఫ్రెంచ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

2) రెజ్లర్స్ (హాలీవుడ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

3) ఎరంగార్డ్: ది ఆర్ట్ ఆఫ్ సెడక్షన్(డానిష్) – స్ట్రీమింగ్ అవుతుంది

4) వన్స్ అపాన్ ఏ క్రైమ్ (జపనీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

5) రామబాణం (తెలుగు) –స్ట్రీమింగ్ అవుతుంది

6) భోళా శంకర్ (తెలుగు) – సెప్టెంబర్ 15

7) ఎల్ కొండే (స్పానిష్) – సెప్టెంబర్ 15

8) ఇన్‌ సైడ్ ది వరల్డ్స్ s7 (ఇంగ్లీష్) – సెప్టెంబరు 15

9) లవ్ ఎట్ ఫస్ట్ సైట్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 15

10) మిస్ ఎడ్యుకేషన్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 15

11) సర్వైవింగ్ సమ్మర్: s2 (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 15

12) ది క్లబ్: పార్ట్ 2 (టర్కిష్ సిరీస్) – సెప్టెంబర్ 15

ఆహా:

13) మాయ పేటిక (తెలుగు) – సెప్టెంబర్ 15

అమెజాన్ ప్రైమ్:

14) ది కిడ్నాపింగ్ డే (కొరియన్) – స్ట్రీమింగ్ అవుతుంది

15) బంబై మేరీ జాన్ (హిందీ) – స్ట్రీమింగ్ అవుతుంది

16) ఏ మిలియన్ మైల్స్ ఎవే (హాలీవుడ్) – సెప్టెంబరు 15

17) వైల్డర్‌ నెస్ – సిరీస్ (హాలీవుడ్) – సెప్టెంబరు 15

18) అనీతి (తెలుగు డబ్బింగ్) – సెప్టెంబర్ 15

19) డిజిటల్ విలేజ్ (మలయాళ సినిమా) – సెప్టెంబర్ 15

20) సుబేదార్(మరాఠీ సినిమా) – సెప్టెంబర్ 15

21) ది ఫెర్రాగ్నెజ్ – స్ట్రీమింగ్ అవుతుంది

22) మాయోన్ – స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్:

23) జర్నీ ఆఫ్ లవ్ 18+ (మలయాళం) – సెప్టెంబరు ౧౫

హాట్‌ స్టార్:

24) యానిమల్స్ ఆఫ్ క్లోజ్ విత్ బెర్టీ గ్రెగోరి (హాలీవుడ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

25) ఎలిమెంటల్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

26) హ్యాన్ రివర్ పోలీస్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

27) వెల్కమ్ టు ది రెక్సామ్ s2 (డాక్యుమెంటరీ) – స్ట్రీమింగ్ అవుతుంది

28) కాలా (హిందీ సిరీస్) – సెప్టెంబర్ 15

29) లాంగ్ లాంగ్ ప్లేస్ డిస్నీ (హాలీవుడ్) – సెప్టెంబర్ 15

30) ది అదర్ బ్లాక్ గర్ల్ (హాలీవుడ్ సిరీస్) – సెప్టెంబర్ 15

ఈ-విన్:

31) దిల్ సే (తెలుగు) – సెప్టెంబర్ 16

బుక్ మై షో:

32) ఏ హనీమూన్ టు రిమెంబర్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 15

సైనా ప్లే:

33)పప్పచన్ ఒలివిలాన్ (మలయాళం) – సెప్టెంబర్ అవుతుంది

జీ5 :

34) హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే(కన్నడ)

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus