Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » This Weekend Movies: ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..

This Weekend Movies: ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..

  • February 13, 2023 / 03:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..

2023 సంక్రాంతి సీజన్‌లో పెద్ద హీరోల సినిమాలు సందడి చేయడంతో.. వాయిదా పడినవి అలాగే చిన్న హీరోల సినిమాలు ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాయి.. ఈనెలలో వచ్చిన చిత్రాలు దాదాపుగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాయి.. వారం వారం ఓటీటీల్లో న్యూ మూవీస్, సిరీస్ విడుదల అవుతుండడంతో ఫ్యామిలీతో కలిసి కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఆడియన్స్.. పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా లేటెస్ట్ మూవీస్, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చేందుకు పోటీ పడుతున్నాయి.. ఫిబ్రవరి 13 నుండి 18 వరకు ఓటీటీ మరియు థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు, సిరీస్‌లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

సార్..

కోలీవుడ్ స్టార్, వెర్సటైల్ యాక్టర్ ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘సార్’.. తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కించారు. వెంకీ అట్లూరి డైరెక్టర్.. సంయుక్త మీనన్ హీరోయిన్.. ఫిబ్రవరి 17 గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..

షెహ్‌జాదా..

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ ఫిలిం ‘అల వైకుంఠపురములో’ హిందీలో ‘షెహ్‌జాదా’ పేరుతో రీమేక్ చేశారు. కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా.. రోహిత్ ధావన్ తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 17న విడుదలవుతోంది..

వినరో భాగ్యము విష్ణు కథ..

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కాశ్మీరా జంటగా.. కొత్త దర్శకుడు మురళీ కిిషోర్ రూపొందించిన లవ్ అండ్ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్.. ‘వినరో భాగ్యము విష్ణు కథ’.. ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకొస్తుంది..

ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ..

జబర్ధస్ రాకింగ్ రాకేష్, కొత్త నటీనటులతో సీనియర్ డైరెక్టర్ రేలంగి నరసింహ రావు తీసిన ‘ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ’ కూడా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న రిలీజ్ అవుతోంది..

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు – వెబ్ సిరీస్‌లు..

జీ 5..

లాస్ట్ – హిందీ మూవీ – ఫిబ్రవరి 16..

అమెజాన్ ప్రైమ్ వీడియో..

కార్నివల్ రో – వెబ్ సిరీస్ 2 – ఫిబ్రవరి 15..

గాలోడు – ఫిబ్రవరి 17..

డిస్నీ+హాట్‌స్టార్..

మాలికా పురం – తెలుగు డబ్బింగ్ మూవీ – ఫిబ్రవరి 15..

సదా నన్ను నడిపే – తెలుగు మూవీ – ఫిబ్రవరి 16..

ది నైట్ మేనేజర్ – హిందీ సిరీస్ – ఫిబ్రవరి 17..

జె-హోప్ ఇన్ ది బాక్స్ – కొరియన్ సిరీస్ – ఫిబ్రవరి 17..

ఆహా..

గాలోడు – ఫిబ్రవరి 17..

కళ్యాణం కమనీయం – ఫిబ్రవరి 17..

నెట్‌ఫ్లిక్స్..

స్క్వేర్డ్ లవ్ ఆల్ ఓవర్ ఎగైన్ – హాలీవుడ్ మూవీ – ఫిబ్రవరి 13..

ఏ సండే ఎఫైర్ – హాలీవుడ్ మూవీ – ఫిబ్రవరి 14..

పర్ఫెక్ట్ మ్యాచ్ – వెబ్ సిరీస్ – హాలీవుడ్ మూవీ – ఫిబ్రవరి 14..

ఆల్ ద ప్లేసెస్ – స్పానిష్ మూవీ – ఫిబ్రవరి 14..

ఇన్ లవ్ ఓవర్ ఎగైన్ – స్పానిష్ సిరీస్ – ఫిబ్రవరి 14..

జిమ్ జెఫ్రీస్: హై అండ్ డ్రై – హాలీవుడ్ మూవీ – ఫిబ్రవరి 14..

రీ/మెంబర్ – జపనీస్ మూవీ – ఫిబ్రవరి 14..

ద రొమాంటిక్స్ – హిందీ సిరీస) – ఫిబ్రవరి 14..

నో ఫిల్టర్ – పోర్చుగీస్ సిరీస్ – ఫిబ్రవరి 15..

ఆఫ్రికన్ క్వీన్స్: జింగా – ఇంగ్లీష్ సిరీస్ – ఫిబ్రవరి 15..

ఈవా లాస్టింగ్ – స్పానిష్ సిరీస్ – ఫిబ్రవరి 15..

ఫుల్ స్వింగ్ – ఇంగ్లీష్ సిరీస్ – ఫిబ్రవరి 15..

రెడ్ రోజ్ – ఇంగ్లీష్ సిరీస్ – ఫిబ్రవరి 15..

ద లా అకార్డింగ్ టు లిడియా పోయట్ – ఇటాలియన్ సిరీస్ – ఫిబ్రవరి 15..

ద అప్ షాస్ సీజన్ 3 – ఇంగ్లీష్ సిరీస్ – ఫిబ్రవరి 16..

ఏ గర్ల్ అండ్ ఏన్ ఆస్ట్రోనాట్ – ఇంగ్లీష్ సిరీస్ – ఫిబ్రవరి 17..

సర్కస్ – హిందీ సినిమా – ఫిబ్రవరి 17..

కమ్యూనిటీ స్క్వాడ్ – స్పానిష్ సిరీస్ – ఫిబ్రవరి 17..

గ్యాంగ్ లాండ్స్ సీజన్ 2 – ఫ్రెంచ్ సిరీస్ – ఫిబ్రవరి 17..

అన్ లాక్డ్ – కొరియన్ మూవీ – ఫిబ్రవరి 17..

లయన్స్ గేట్ ప్లే..

మైనస్ వన్ 2 – హిందీ సిరీస్ – ఫిబ్రవరి 14..

లవ్ ఆన్ ది రాక్ – హాలీవుడ్ మూవీ – ఫిబ్రవరి 17..

హోయ్ చోయ్..

బుకర్ మధ్యే అగున్ – బెంగాలీ సిరీస్ – ఫిబ్రవరి 17..

దిల్ ఖుష్ – బెంగాలీ మూవీ – ఫిబ్రవరి 17..

బుక్ మై షో..

లవ్ ఆన్ ది రాక్ – హాలీవుడ్ మూవీ – ఫిబ్రవరి 17..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gaalodu
  • #Kalyanam Kamaneeyam
  • #Lost
  • #Shehzada
  • #Sir

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

15 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

1 day ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

2 days ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 days ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

19 hours ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

19 hours ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

21 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version