Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » This Weekend Movies: ఏప్రిల్ చివరి వారంలో విడుదల కాబోతున్న 40 సినిమాలు/సిరీస్ ల లిస్ట్ .!

This Weekend Movies: ఏప్రిల్ చివరి వారంలో విడుదల కాబోతున్న 40 సినిమాలు/సిరీస్ ల లిస్ట్ .!

  • April 24, 2023 / 05:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: ఏప్రిల్ చివరి వారంలో విడుదల కాబోతున్న 40 సినిమాలు/సిరీస్ ల లిస్ట్ .!

గతవారం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలలో ‘విరూపాక్ష’ మంచి ఫలితాన్ని అందుకుంది. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకుల్ని పెద్దగా మెప్పించింది లేదు అని కొందరు అంటున్నారు. అయితే ఈ వీకెండ్ కు మాత్రం బోలెడన్ని క్రేజీ సినిమాలు/ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. సో ఏప్రిల్ నెలాఖరులో ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్లో ఉండబోతున్న మాట. మరి  (This Weekend Movies) ఈ వీకెండ్ కు థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు :

1)ఏజెంట్ : అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది.

2)పీఎస్ -2 : మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ కి సెకండ్ పార్ట్ గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది.

3)రారా పెనిమిటి : నందిత శ్వేత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది.

4)సిసు : ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ మూవీ ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది.

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

నెట్ ఫ్లిక్స్:

5)జాన్ మూలానే: బేబీ (హాలీవుడ్ మూవీ) – ఏప్రిల్ 25

6)ద లైట్ వుయ్ క్యారీ: మిచెల్ ఒబామా అండ్ ఒప్రా విన్ఫ్రే (హాలీవుడ్ డాక్యుమెంటరీ) – ఏప్రిల్ 25

7)లవ్ ఆఫ్టర్ మ్యూజిక్ (స్పానిష్ సిరీస్) – ఏప్రిల్ 26

8)ద గుడ్ బ్యాడ్ మదర్ (కొరియన్ సిరీస్) – ఏప్రిల్ 26

9)కిస్ కిస్! (పోలిష్ మూవీ) – ఏప్రిల్ 26

10)దసరా (తెలుగు సినిమా) – ఏప్రిల్ 27

11)ద నర్స్ (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 27

12)స్వీట్ టూత్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 27

13)ద మ్యాచ్ మేకర్ (అరబిక్ మూవీ) – ఏప్రిల్ 27

14)AKA (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 28

15)బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ డెత్ (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 28

16)కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్: ద గోల్డెన్ టచ్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 28

17)యోయో హనీ సింగ్ (హిందీ డాక్యుమెంటరీ) – ఏప్రిల్ 28

18)మ్యూయి: ద కర్స్ రిటర్న్స్ (వియత్నమీస్ సినిమా) – ఏప్రిల్ 30

అమెజాన్ ప్రైమ్:

19)పాతు తలా (తమిళ సినిమా) – ఏప్రిల్ 27

20)సిటాడెల్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 28

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

21)సేవ్ ద టైగర్స్ (తెలుగు వెబ్ సిరీస్) – ఏప్రిల్ 27

22)వేద్ (మరాఠీ మూవీ) – ఏప్రిల్ 28

23)పీటర్ పాన్ అండ్ వెండీ (ఇంగ్లీష్ సినిమా) – ఏప్రిల్ 28

24)డాక్టర్ రొమాంటిక్ సీజన్ 3 (కొరియన్ సిరీస్) – ఏప్రిల్ 28

సోనీ లివ్:

25)తురుముఖమ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఏప్రిల్ 28

జీ5:

26)యూటర్న్ (హిందీ సినిమా) – ఏప్రిల్ 28
27) వ్యవస్థ (తెలుగు సిరీస్) – ఏప్రిల్ 28

ఆహా:

28)జల్లికట్టు (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఏప్రిల్ 26

లయన్స్ గేట్ ప్లే:

29)మిడ్ నైట్ ఇన్ ద స్విచ్ గ్రాస్ (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 28

30)హార్డ్ క్యాండీ (ఇంగ్లీష్ సినిమా) – ఏప్రిల్ 28

31)ఫర్రీ వెంగాన్స్ (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 28

ముబీ:

32)వింటర్ బాయ్ (ఇంగ్లీష్ సినిమా) – ఏప్రిల్ 28

షీమారో:

33)భరాంతి (బెంగాలీ మూవీ) – ఏప్రిల్ 28

ఈటీవీ విన్:

34)యూ & ఐ (తెలుగు వెబ్ సిరీస్) – ఏప్రిల్ 26

ఎమ్ఎక్స్ ప్లేయర్:

35) కోర్ట్ లేడీ (హిందీ సిరీస్) – ఏప్రిల్ 26

36) నోవో ల్యాండ్ (హిందీ సిరీస్) – ఏప్రిల్ 26

బుక్ మై షో:

37)స్క్రీమ్ VI (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 26

అడ్డా టైమ్స్:

38)మితిన్ మషీ (బెంగాలీ మూవీ) – ఏప్రిల్ 28

కుడే:

39)అంతరం (మలయాళ మూవీ) – ఏప్రిల్ 24

చుపాల్ టీవీ:

40)సౌన్ మిట్టీ ది (పంజాబీ సినిమా) – ఏప్రిల్ 25

హర్యాన్వీ స్టేజ్:

41)డోంకీ (హర్యానీ సినిమా) – ఏప్రిల్ 25

రాజస్థానీ స్టేజ్:

42)బిందోరి (రాజస్థానీ మూవీ) – ఏప్రిల్ 28

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #Dasara
  • #Ponniyin Selvan
  • #Rara Penimitti
  • #Sisu

Also Read

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

related news

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలో ఎన్ని? థియేటర్లలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలో ఎన్ని? థియేటర్లలో ఎన్ని?

OTT Deals: ఓటీటీ డీల్స్.. స్కీములా..? స్కాములా?

OTT Deals: ఓటీటీ డీల్స్.. స్కీములా..? స్కాములా?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

trending news

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

3 mins ago
Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

4 hours ago
తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

5 hours ago
Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

5 hours ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

5 hours ago

latest news

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

4 hours ago
Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

5 hours ago
Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

6 hours ago
Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

7 hours ago
Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version