కొద్ది రోజులుగా జరుగుతున్న థియేటర్ల ఇష్యూ అందరికీ తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ ను గుప్పిట పెట్టుకొని ఆడిస్తున్న… ‘ఆ నలుగురు’ గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. తమకు నచ్చిన సినిమాలకి ఎక్కువ థియేటర్లు ఇచ్చుకోవడం… మిగతా సినిమాలకి థియేటర్లు ఇవ్వకపోవడం వంటి పంచాయితీలు ఆ నలుగురు పెడుతుంటారు. కొన్ని దశాబ్దాలుగా ఇదే తంతు. నిర్మాత తన సినిమాని థియేటర్లలో రిలీజ్ చేసుకోవాలి అంటే ‘ఆ నలుగురు’ చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. […]