Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ‘స్త్రీ 2’ ఇచ్చిన కిక్‌.. వరుసగా 8 దెయ్యాల సినిమాలు రెడీ!

‘స్త్రీ 2’ ఇచ్చిన కిక్‌.. వరుసగా 8 దెయ్యాల సినిమాలు రెడీ!

  • January 3, 2025 / 05:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘స్త్రీ 2’ ఇచ్చిన కిక్‌.. వరుసగా 8 దెయ్యాల సినిమాలు రెడీ!

బాలీవుడ్‌ రీసెంట్‌ టైమ్‌లో చూడని భారీ విజయం అందించిన సినిమా ‘స్త్రీ 2’ (Stree 2). శ్రద్ధా కపూర్‌ (Shraddha Kapoor) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర సుమారు రూ. 900 కోట్లు వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు అని మీకు అనుకోవచ్చు. ఆ సినిమా ఇచ్చిన విజయం ఆధారంగా అలాంటి సినిమాలు ఒకటి కాదు రెండు కాదదు ఏకంగా ఎనిమిది సినిమాలు అనౌన్స్‌ అయ్యాయి. ఈ మేరకు నిర్మాణ సంస్థ మడాక్‌ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది.

Horror Movies

‘స్త్రీ’, ‘భేడియా’ (Bhediya), ‘రూహి’ లాంటి హారర్‌ (Horror Movies) బ్లాక్‌బస్టర్‌ సినిమాలకు మడాక్‌ ఫిల్మ్స్‌ సీక్వెల్స్‌ను అనౌన్స్‌ చేసింది. వీటితోపాటు మరికొన్ని హారర్‌ మూవీస్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. దినేశ్‌ విజన్‌ హారర్‌ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ సినిమాలు బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఆ వర్షాన్ని మరికొన్నాళ్లు కొనసాగించే ప్రయత్నమే ఈ ప్రకటన అని చెప్పొచ్చు. అనౌన్స్‌ అయిన సినిమాల లిస్ట్‌లో కొన్ని ఇప్పటికే అనౌన్స్‌ కాగా.. కొన్ని ఇప్పుడు చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 2 నిమిషాల 43 సెకన్ల.. ప్యూర్ శంకర్ మార్క్ ట్రైలర్!
  • 2 2024లో అత్యద్భుతంగా అలరించిన కథానాయకులు!
  • 3 మర్యాద రామన్న టైంలో ట్వీటేస్తే.. ఆర్ఆర్ఆర్ తర్వాత సెట్ అయ్యింది!

ఆయుష్మాన్‌ ఖురానా (Ayushmann Khurrana), రష్మిక మందన (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో ఆదిత్య సర్పోత్ధార్‌ తెరకెక్కిస్తున్న ‘థామా’ ఈ లిస్ట్‌లో ఉంది. దీపావళికి ఈ సినిమాను తీసుకొస్తారు. వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan) మరోసారి తోడేలు అవతారం ఎత్తబోతున్నాడు. ‘భేడియా’ సినిమాకు కొనసాగింపుగా ‘భేడియా 2’ సినిమా రాబోతుంది. 2026 ఆగస్టు 14న తీసుకొస్తారు. గతేడాది బాగా భయపెట్టిన ‘ముంజ్యా’కు సీక్వెల్‌గా డిసెంబరు 24, 2027న ‘మహా ముంజ్యా’ వస్తుంది.

‘ఓ స్త్రీ రేపు రా’ అంటూ ఓ ఊరినే భయపెట్టిన ‘స్త్రీ’, ‘స్త్రీ 2’ సినిమాలకు కొనసాగింపుగా ఆగస్టు 13, 2027న మూడో ‘స్త్రీ 3’ రాబోతోంది. ఆలియా భట్‌ (Alia Bhatt) కూడా ఈ జోనర్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె ప్రధాన పాత్రలో ‘చాముండ’ అనే సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ను డిసెంబరు 4, 2026న తీసుకొస్తారు. వీటితోపాటు ‘శక్తి శాలిని’ సినిమా ఈ ఏడాది డిసెంబరు 31న వస్తుంది. ఆగస్టు 11, 2028న ‘పెహ్లా మహాయుద్ధ్‌’ సినిమాను తీసుకొస్తారట. అదే ఏడాది అక్టోబరు 18న ‘దూస్రా మహాయుద్ధ్‌’ సినిమా వస్తుంది.

శ్రీలీల బాలీవుడ్‌ సినిమాపై క్లారిటీ వచ్చిందిగా.. తెలుగు సినిమాల హీరోతోనే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhediya 2
  • #Stree 3

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

related news

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

25 mins ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 days ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version