Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movies » Game Changer Trailer Review: 2 నిమిషాల 43 సెకన్ల.. ప్యూర్ శంకర్ మార్క్ ట్రైలర్!

Game Changer Trailer Review: 2 నిమిషాల 43 సెకన్ల.. ప్యూర్ శంకర్ మార్క్ ట్రైలర్!

  • January 2, 2025 / 06:09 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer Trailer Review: 2 నిమిషాల 43 సెకన్ల.. ప్యూర్ శంకర్ మార్క్ ట్రైలర్!

దాదాపు 5 ఏళ్ళ తర్వాత రాంచరణ్ సోలో హీరోగా రాబోతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  .అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత రామ్ చరణ్ (Ram Charan)  ఇమేజ్ కూడా పెరిగింది. అతనికి దేశవిదేశాల్లో ఫ్యాన్స్ ఏర్పడ్డారు. దర్శకుడు శంకర్ (Shankar)  వాటిని దృష్టిలో పెట్టుకునే ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని రూపొందించాడు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇప్పటికే ‘జరగండి’ ‘రా మచ్చ మచ్చ రా’ ‘నానా హైరానా’ ‘దోప్’ వంటి లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి.

Game Changer Trailer Review:

వాటికి మంచి స్పందన లభించింది. టీజర్ కూడా రిలీజ్ చేశారు. అందులో చరణ్ గెటప్స్, లొకేషన్స్ హైలెట్ అయ్యాయి. కానీ కథ ఏంటి అన్నది.. దీంతో రివీల్ చేసింది లేదు. అయితే జనవరి 10న అంటే మరో 8 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈరోజు ట్రైలర్ ను కూడా కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే ఇది 2 నిమిషాల 43 సెకన్ల నిడివి కలిగి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 2024లో భారీ అంచనాల నడుమ విడుదలై.. అలరించలేకపోయిన తెలుగు సినిమాలు!
  • 2 2024 లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన 10 టాలీవుడ్ సినిమాల లిస్ట్!
  • 3 ఈ ఏడాది పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బ్రేక్ ఈవెన్ కాలేకపోయిన 10 సినిమాల లిస్ట్..!

‘ కడుపు నిండా వంద ముద్దలు తిన్న ఏనుగు, ఒక్క ముద్ద వదిలి పెడితే పెద్దగా నష్టం ఏమీ ఉండదు. కానీ ఆ ఒక్క ముద్ద లక్ష జీవాలకి ఆహారం. నేను మిమ్మల్ని అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద’ అంటూ హీరో రామ్ చరణ్ పలికే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. రామ్ చరణ్ 3 రకాల లుక్స్ లో కనిపించాడు. హీరోయిన్లలో కియారా కంటే కూడా అంజలి హైలెట్ అయ్యేలా ఉంది. ట్రైలర్లో మాస్ ఎలిమెంట్స్ , కామిడీ అన్ని మిక్స్ చేశారు. మీరు కూడా ఒకసారి చూడండి:

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Ram Charan
  • #S J Suryah
  • #shankar

Also Read

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

related news

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

జాన్వీ కపూర్ ప్లేస్ లో మసుదా బ్యూటీ…..నిజమెంత…..?

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

Rasha Tadani: రామ్‌ చరణ్‌ కోసం ట్రై చేస్తే.. కొత్త వారసుడి సినిమాకు ఓకే చెప్పింది.. ఎవరో తెలుసా?

Buchi Babu: టాలీవుడ్ టూ బాలీవుడ్, పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ద స్కెచ్ వేసాడు..!

trending news

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

8 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

8 hours ago
Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

9 hours ago
Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

10 hours ago

latest news

Suresh Babu: సురేష్ బాబుకి కోపం వచ్చింది.. అందరికీ చెప్పాల్సిన పనిలేదంటూ

Suresh Babu: సురేష్ బాబుకి కోపం వచ్చింది.. అందరికీ చెప్పాల్సిన పనిలేదంటూ

10 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

12 hours ago
డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

15 hours ago
Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

16 hours ago
అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version