Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Samantha Temple: ది టెంపుల్ ఆఫ్ సమంత..సమంతకు గుడి కట్టేసిన అభిమాని!

Samantha Temple: ది టెంపుల్ ఆఫ్ సమంత..సమంతకు గుడి కట్టేసిన అభిమాని!

  • April 28, 2025 / 09:23 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha Temple: ది టెంపుల్ ఆఫ్ సమంత..సమంతకు గుడి కట్టేసిన అభిమాని!

సినిమా వాళ్ళ పై అభిమానులు తమ అభిమానాన్ని రకరకాలుగా చూపిస్తుంటారు. కొందరు వారి పుట్టినరోజు నాడు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతూ ఉంటారు. వాళ్ళ సినిమాలు ఉద్యమంలా చూస్తుంటారు. ఇంకొంతమంది అయితే వారి పేరుపై అన్నదానాలు, రక్తదానాలు చేస్తుంటారు. తమిళనాడులో కుష్బూ, నయనతార, హన్సిక వంటి హీరోయిన్లకి అయితే గుడి కట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Samantha

అలాంటి పిచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ వరకు పాకింది అని చెప్పాలి. ఓ అభిమాని తన ఫేవరెట్ హీరోయిన్ కోసం గుడి కట్టేశాడు. విషయం ఏంటంటే… బాపట్లలో సమంతకి (Samantha) ఓ వీరాభిమాని ఉన్నాడు. సమంత కోసం అతను ఏకంగా ఒక గుడి కట్టేశాడు. ‘ది టెంపుల్ ఆఫ్ సమంత’ అనేది ఆ గుడి పేరు. అందులో బంగారు రంగులో సమంత విగ్రహాన్ని పెట్టాడు.

A Fan Builds Temple for Actress Samantha

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఈడీ నోటీసులు.. విచారణకు ముందు మహేష్ స్పెషల్ రిక్వెస్ట్!
  • 2 పెళ్ళి ప్రపోజల్ తో ప్రియురాలికి షాక్ ఇచ్చిన దర్శకుడు.. వీడియో వైరల్!
  • 3 Srinidhi Shetty: రెండో ‘కేజీయఫ్‌’లో చనిపోయిందిగా.. మళ్లీ ఎలా? ఎందుకు?

ఈరోజు అనగా ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు కావడంతో ఈ ఆలయమందు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాడు. సమంత విగ్రహం ముందు కేక్ కట్టింగ్ చేయించి అన్నదానం కూడా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

‘సినిమా వాళ్లపై ఈ అతి ఆరాధన అవసరమా.. నిలువనీడ లేకుండా, తిండి లేకుండా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఏదైనా చేయొచ్చు కదా. పోనీ వాళ్ళ కోసం కాకపోయినా నీ తల్లిదండ్రులకు ఏమైనా చేయవచ్చు కదా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

‘తుడరుమ్’ మేకర్స్ చేసిన మిస్టేక్ అదే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

42 mins ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

6 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

8 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

8 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

4 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

6 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

8 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

9 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version