Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అఖిల్, విక్రమ్ కుమార్ సినిమాకి ప్రచారంలో కొత్త టైటిల్

అఖిల్, విక్రమ్ కుమార్ సినిమాకి ప్రచారంలో కొత్త టైటిల్

  • August 10, 2017 / 09:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్, విక్రమ్ కుమార్ సినిమాకి ప్రచారంలో కొత్త టైటిల్

అఖిల్ సినిమా అఖిల్ కి విజయాన్ని అందించలేకపోయింది. తొలి సినిమా నిరాశపరచడంతో రెండో సినిమాపై అఖిల్ బాగా దృష్టిపెట్టారు. అక్కినేని నాగార్జున కూడా ఈ చిత్రం పై శ్రద్ధ పెట్టారు. కథ దగ్గర నుంచి ఆర్టిస్టులు టెక్నీషియన్లు అన్ని విషయాల్లో ఒకటికి రెండు సార్లు అలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. అక్కినేని కుటుంబానికి మనం వంటి క్లాసిక్ చిత్రాన్ని అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రెండో చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ మొదటి షెడ్యూల్ కోసం నిర్మాత నాగార్జున 12 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతోంది.

ఇంకా హీరోయిన్ ఖరారు కానీ మూవీ టైటిల్ కి ఇది వరకు “జున్ను”, “ఎక్కడ ఎక్కడ ఉందో తారక” అనే రెండు పేర్లు అనుకున్నారు. అంతేకాదు అఖిల్ తల్లిదండ్రులు నాగార్జున, అమల జంటగా నటించిన ‘నిర్ణయం’లోని ‘హలో గురు ప్రేమ కోసమే’ పాటనే పేరు కూడా పరిశీలించారు. తాజగా ఈ సినిమాకి ‘రంగుల రాట్నం’ అనే పేరుని ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఇది ఎంత వరకు నిజమో కొన్ని రోజుల్లో తెలియనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లలో నాగార్జున భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil 2
  • #Director Vikram Kumar
  • #nagarjuna
  • #Rangula ratnam

Also Read

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

trending news

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

27 mins ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

35 mins ago
Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

18 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

18 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

1 day ago

latest news

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

42 mins ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

48 mins ago
Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

54 mins ago
Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

2 hours ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version