Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Aamir Khan,Lokesh Kanagaraj: బాలీవుడ్ స్టార్ ను కూడా ఇంప్రెస్ చేసేసిన లోకేష్!

Aamir Khan,Lokesh Kanagaraj: బాలీవుడ్ స్టార్ ను కూడా ఇంప్రెస్ చేసేసిన లోకేష్!

  • June 5, 2025 / 05:25 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aamir Khan,Lokesh Kanagaraj: బాలీవుడ్ స్టార్ ను కూడా ఇంప్రెస్ చేసేసిన లోకేష్!

లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj).. ఇప్పుడు సౌత్ లో ఉన్న పాన్ ఇండియా డైరెక్టర్స్ లో ఒకరు. ఓ మాస్ కథని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మిక్స్ చేసి చెప్పడం ఇతని స్టైల్. సందీప్ కిషన్ తో (Sundeep Kishan) ‘నగరం’ (Nagaram) అనే సినిమా చేసినప్పుడు ఇతన్ని జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ‘ఖైదీ’ (Kaithi) చూసిన తర్వాత అందరూ ఒకింత షాక్ కు గురయ్యారు. ఎందుకంటే… ఒక మాస్ కథని… చాలా లేయర్స్ తో చాలా థ్రిల్లింగ్ గా తీశాడు లోకేష్.

Aamir Khan,Lokesh Kanagaraj:

Aamir Khan confirms teaming up with Lokesh Kanagaraj (1)

ఇక క్లైమాక్స్ లో సీక్వెల్ కి ఇచ్చిన లీడ్ కూడా ఆడియన్స్ కి కొత్త ఫీలింగ్ ఇచ్చింది. స్టార్ హీరో విజయ్ సినిమాకి పోటీగా వచ్చినా.. ఇది వంద కోట్లు కొట్టింది అంటే కారణం అదే. దీంతో విజయ్ (Vijay Thalapathy) కూడా వెంటనే లోకేష్ ను పిలిచి ‘మాస్టర్’ (Master) ఛాన్స్ ఇచ్చాడు. ‘ఖైదీ’ తర్వాత లోకేష్ చేసిన సినిమాలు అన్నీ నిర్మాతలకి భారీ లాభాలు అందించాయి. లోకేష్ తో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?
  • 2 సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!
  • 3 Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

ఎంత పెద్ద సినిమా చేస్తున్నా సరే.. దాన్ని ఫాస్ట్ గా తీయగలడు.., అలాగే బడ్జెట్ లెక్కలు కూడా శృతి మించకుండా తీయగలడు. ఈ పద్దతే స్టార్స్ ను అట్రాక్ట్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘కూలి’ (Coolie) సినిమాలో హీరో రజినీకాంత్ తో (Rajinikanth)  పాటు చాలా మంది స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan)  కూడా చిన్న పాత్రలో కనిపించనున్నాడు.దీంతో నార్త్ లో కూడా ఈ సినిమాకి మంచి బిజినెస్ జరుగుతుంది.

ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు ఆమిర్ ఖాన్. ఈ విషయాన్ని స్వయంగా ఆమిర్ ఖాన్ (Aamir Khan)  వెల్లడించారు. ‘లోకేష్ తనకు కూలితో పాటు ‘ఇరుంబుకై మాయావి’ అనే కథ కూడా చెప్పాడు. ఇదొక సూపర్ హీరో కథాంశంతో కూడిన సినిమా అని తెలుస్తుంది. అందులో కూడా ఆమిర్ ఖాన్ నటించబోతున్నాడట. 2026 కి ఆ ప్రాజెక్టు కూడా కంప్లీట్ అవుతుందని తెలిపాడు. ‘ఖైదీ 2’ తర్వాత ఆ ప్రాజెక్టు ఉంటుందని లోకేష్… ఆమిర్ కి చెప్పాడట.

‘భైరవం’… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Coolie
  • #Lokesh Kanagaraj

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

14 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

23 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

24 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 days ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

2 days ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

2 days ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version