Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

  • June 4, 2025 / 12:52 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

ఒకప్పుడు హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా రికార్డులు సృష్టించిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఇప్పుడు తన ధ్యాస మొత్తం రాజకీయాల మీదే పెట్టడంతో, సినిమాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. దాంతో పవన్ హీరోగా మొదలుపెట్టిన సినిమాలన్నీ ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇలా పవన్ కళ్యాణ్ రాజకీయ పరిమితుల కారణంగా ఎక్కువగా ఇబ్బందిపడిన సినిమా “హరిహర వీరమల్లు”.

Pawan Kalyan

దాదాపు అయిదేళ్లపాటు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా, ఎట్టకేలకు జూన్ 12న విడుదలవుతుంది అనుకుంటే.. ఆఖరి నిమిషంలో సీజీ వర్క్ కంప్లీట్ అవ్వదని గ్రహించి జూలైకి పోస్ట్ పోన్ చేశారు. దాంతో ఏ.ఎం.రత్నం మీద మరో పెద్ద పిడుగు పడినట్లయింది. అయితే.. ఇన్నాళ్లుగా ఏ.ఎం.రత్నం మరో సినిమా వైపు వెళ్లకుండా, హరిహర వీరమల్లునే అంటిబెట్టుకుని ఉన్నారు. అందుకే, పవన్ కళ్యాణ్ తనను నమ్ముకున్న నిర్మాత ఆల్రెడీ నష్టాల్లో ఉన్నాడని గ్రహించిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. “హరిహర వీరమల్లు” సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది.

Pawan Kalyan finishes shooting for Hari Hara Veera Mallu Movie

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!
  • 2 Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!
  • 3 Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

మాములుగా అయితే ఇంచుమించు 75 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొనే పవన్ కళ్యాణ్, ఈ సినిమా కోసం 50 కోట్లు మాత్రమే చార్జ్ చేయగా.. అడ్వాన్స్ గా 10 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ అడ్వాన్స్ వెనక్కి ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఒకరకంగా ఏ.రత్నంకి ఇది పెద్ద ఊరట. చాలా భారీ మొత్తం బడ్జెట్ పెట్టిన రత్నంకు ఇప్పటివరకు ఏ విధంగానూ రిటర్న్స్ వర్కవుట్ అవ్వలేదు.

Once again Hari Hara Veera Mallu Movie to get Postponed

అటు ఓటీటీ కానీ, ఇటు థియేటరికల్ కానీ ఆశించిన స్థాయి బిజినెస్ జరగలేదు. అన్నిటికీ మించి సినిమాకి ఎందుకో ఆశించిన స్థాయి హైప్ రావడం లేదు. విడుదలైన కొన్ని పాటలు కూడా అభిమానుల్ని ఆకట్టుకోలేకపోయాయి. మరి ప్రీరిలీజ్ ఈవెంట్ లేదా ట్రైలర్ సినిమా మీద అంచనాలను ఏమైనా నమోదు చేయగలదా అనేది చూడాలి. అలాగే.. సినిమా కొత్త రిలీజ్ డేట్ ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది.

కమల్‌ ఎందుకిలా చేస్తున్నాడు? ఇది కోలీవుడ్‌ vs శాండిల్‌వుడ్‌కి దారితీయదుగా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A. M. Rathnam
  • #Hari Hara Veera Mallu
  • #pawan kalyan

Also Read

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

3 mins ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

24 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

1 hour ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

21 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version