Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

  • June 4, 2025 / 04:58 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

మూడు గంటల పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి నిర్మాతలు, దర్శకులు, క్యాస్ట్ అండ్ క్రూ పడే కష్టాలు వర్ణనాతీతం. కాళ్లూ చేతులు విరిగినా సరే అనుకున్న ఔట్‌పుట్ వచ్చే వరకు కష్టపడే నటీనటులు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎందరో. ఈ సాహసాలతో ప్రాణాలు పోగొట్టుకున్న వారు, అంగ వైకల్యంతో మిగిలిన వారికి లెక్కలేదు. సినిమా కోసం చేసిన త్యాగాలు దుష్ప్రభావాలు గా మారి కెరీర్ కోల్పోయిన వారు ఉన్నారు.

Vidya Balan:

Star Heroine Vidya Balan Reveals she Got Addicted to Smoking (1)

‘సైజ్ జీరో’ (Size Zero) సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిపోయిన అనుష్క (Anushka Shetty).. ఆ బరువును ఎలా తగ్గించుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. సినిమాల కోసం చేసుకున్న కొన్ని అలవాట్లు కూడా నటీనటులను జీవితాంతం వెంటాడుతూనే ఉన్నాయి. ఇలాంటి ఓ వ్యసనానికి బానిస అయ్యింది ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్. ఆమె మరెవరో కాదు విద్యాబాలన్ (Vidya Balan). కథ డిమాండ్ చేస్తే ఎంతటి కష్టానికైనా వెనుకాడదు విద్య. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ నటించిన విద్యాబాలన్ కెరీర్‌లో ‘ది డర్టీ పిక్చర్‌’ ది కీలకపాత్ర.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!
  • 2 Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!
  • 3 Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

అప్పటివరకు అందాల ఆరబోతకు, గ్లామరస్ రోల్స్‌కు కేరాఫ్‌గా నిలిచిన విద్యాబాలన్‌లోని నటిని బయటకు తీసింది ఈ సినిమా. 1980, 90 దశకాలలో దక్షిణాది చిత్ర పరిశ్రమను తన అంద చందాలతో, మత్తెక్కించే చూపులతో మాస్‌ను ఊపేసిన సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.2010లో వచ్చిన ‘ది డర్టీ పిక్చర్‌’ లో సిల్క్ స్మిత రోల్‌ను విద్యాబాలన్ పోషించారు. ఈ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన విద్య తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

Vidya Balan opens up about being a part of The Dirty Picture movie1

అయితే ఈ చిత్రంలో విద్యాబాలన్ చైన్ స్మోకర్‌గా కనిపించడంతో పాటు దాదాపు 12 కిలోల వరకు బరువు పెరిగింది. షూటింగ్‌లో కేవలం 2 గంటల షార్ట్ గ్యాప్‌లో ఏకంగా 15 సిగరెట్లు తాగింది. సినిమా రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన తర్వాత కూడా సిగరేట్ తాగే అలవాటు పోలేదని విద్యాబాలన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే కేవలం రోజుకు 3 సిగరెట్లు మాత్రమే తాగుతున్నట్లు చెప్పింది.

ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vidya Balan

Also Read

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

related news

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Sandy Master: ‘లియో’ లేకపోతే ‘కిష్కింధపురి’ లేదు.. ఈ మాట ఎవరన్నారంటే?

Mrunal Thakur: నేనో చేప పిల్లలా అనిపించాను.. మొదటి సినిమాపై మృణాల్‌ కామెంట్స్‌

Mrunal Thakur: నేనో చేప పిల్లలా అనిపించాను.. మొదటి సినిమాపై మృణాల్‌ కామెంట్స్‌

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

trending news

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

11 hours ago
Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

12 hours ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

13 hours ago
Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

15 hours ago
Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

19 hours ago

latest news

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

17 hours ago
నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

20 hours ago
Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

21 hours ago
Priyanka Mohan: పవన్‌ ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు.. ప్రియాంక కామెంట్స్‌ వైరల్‌

Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version