Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Collections » Aarya Movie Collections: ‘ఆర్య’ కి 17 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే…!

Aarya Movie Collections: ‘ఆర్య’ కి 17 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే…!

  • May 7, 2021 / 04:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aarya Movie Collections: ‘ఆర్య’ కి 17 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే…!

అల్లు అర్జున్ హీరోగా అనూ మెహతా హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. 2004 వ సంవత్సరం మే 7న ఈ చిత్రం విడుదల అయ్యింది. డెబ్యూ మూవీ ‘గంగోత్రి’ తో హిట్ కొట్టిన బన్నీ నుండీ వచ్చిన 2వ చిత్రమిది. శివ బాలాజీ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు.ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ..! నేటితో ఈ చిత్రం విడుదలయ్యి 17 ఏళ్ళు పూర్తి కావస్తోంది.దీంతో పాటు వీరి కాంబినేషన్లో ఇప్పుడు ‘పుష్ప’ చిత్రం కూడా రూపొందుతుండడంతో.. ‘#17YearsForArya,#17YearsForMagicalAARYA,#17YearsForAARYA,#Aarya’ వంటి హ్యాష్ ట్యాగ్ లతో ట్రెండ్ చేస్తున్నారు బన్నీ అభిమానులు.

మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 5.80 cr
సీడెడ్ 2.12 cr
ఉత్తరాంధ్ర 3.02 cr
ఈస్ట్ 0.87 cr
వెస్ట్ 0.79 cr
గుంటూరు 1.30 cr
కృష్ణా 1.09 cr
నెల్లూరు 0.72 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 15.71 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్   2.42 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  18.13 cr

‘ఆర్య’ చిత్రానికి రూ.9.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.18.13 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్లకు రూ.8.93 కోట్ల లాభాలు దక్కాయి. అంటే దాదాపు వాళ్లకు డబుల్ ప్రాఫిట్స్ దక్కాయన్న మాట.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarya
  • #Allu Arjun
  • #siva balaji
  • #Sukumar

Also Read

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

related news

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

55 mins ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

21 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

10 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

17 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

18 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

20 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version