Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Thotapalli Madhu: వాణి విశ్వనాథ్ పై సీనియర్ నటుడు, రచయిత తోటపల్లి మధు షాకింగ్ కామెంట్స్

Thotapalli Madhu: వాణి విశ్వనాథ్ పై సీనియర్ నటుడు, రచయిత తోటపల్లి మధు షాకింగ్ కామెంట్స్

  • April 29, 2024 / 10:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thotapalli Madhu: వాణి విశ్వనాథ్ పై సీనియర్ నటుడు, రచయిత తోటపల్లి మధు షాకింగ్ కామెంట్స్

సీనియర్ రచయిత, నటుడు అయిన తోటపల్లి మధు (Thotapalli Madhu) .. ఇప్పటి జనాలకి పెద్దగా తెలిసుండకపోవచ్చు. కానీ ఒకప్పుడు ‘మామగారు’ ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’ ‘అల్లరి అల్లుడు’ ‘హనుమాన్ జంక్షన్’ వంటి పెద్ద హిట్ సినిమాలకి రచయిత పనిచేశారు. అలాగే ‘లక్ష్మీ నరసింహా’ (Lakshmi Narasimha) ‘సినిమా చూపిస్తా మావా’ వంటి పలు హిట్ సినిమాల్లో నటించాడు కూడా..! అయితే కొన్నాళ్లుగా ఈయన ఏ సినిమాల్లోనూ నటించడం లేదు. రైటర్ గా అయితే ఎప్పుడో ఫేడౌట్ అయిపోయాడు. అందుకేనేమో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

అయితే ఈ ఇంటర్వ్యూల్లో ఆయన చేసే కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇటీవల హీరోయిన్ వాణి విశ్వనాథ్ (Vani Viswanath) పై ఈయన చేసిన కామెంట్స్ పెద్ద చర్చకి దారి తీశాయి. తోటపల్లి మధు మాట్లాడుతూ.. “వాణి విశ్వనాథ్ కి నాకు మధ్య ఎఫైర్ ఉంది. పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ‘భలే దంపతులు’ సినిమా టైంలో మేము రిలేషన్ షిప్ లో ఉన్నాం. దాదాపు ఏడాది పాటు రిలేషన్లో ఉన్నాం. కేరళ వద్ద ఓ ప్లేస్ కి వెళ్లి చాలా రోజులు కలిసున్నాం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హిందీ 'రామాయణం' లీక్డ్ పిక్స్ వైరల్..!
  • 2 'రత్నం' మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
  • 3 విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

వాళ్ళ నాన్న గారు కూడా కవి.కాబట్టి ఆమెకు నా పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఓ రోజు మేము గుడికి వెళ్లాం.. పెళ్లి చేసుకోవడానికి..! కానీ ఆ రోజు సూర్య గ్రహణం అని గుడి మూసేసి ఉంది. దీంతో తిరిగొచ్చేశాం. ఈ సినిమా హీరోయిన్స్ తో ప్రాబ్లమ్ ఏంటంటే.. వాళ్ళకి డబ్బులు తెచ్చిపెట్టి.. ఎంత సేపు పొగుడుతూ కూర్చోవాలి. లేదంటే వాళ్ళు మనసు మార్చేసుకుంటారు” అంటూ ఏంటేంటో చెప్పుకొచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Thotapalli Madhu
  • #vani viswanath

Also Read

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

trending news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

50 mins ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

3 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

10 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

23 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

23 hours ago

latest news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

5 hours ago
Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

20 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

21 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

22 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version