శ్రీకాంత్.. తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. కేవలం హీరోగానే కాకుండా.. కథ, క్యారెక్టర్ నచ్చితే ఇంపార్టెంట్ రోల్స్ కూడా చేసి ఆకట్టుకున్నాడు.. తమిళనాట ‘రోజా కూటమ్’ అనే మూవీతో కెరీర్ స్టార్ట్ చేశాడు.. తెలుగులో ‘రోజాపూలు’ పేరుతో రిలీజ్ అయింది.. అప్పటికే ఇక్కడ శ్రీకాంత్ పేరుతో స్టార్ ఉండడంతో తన పేరుని శ్రీరామ్‌గా మార్చడం జరిగింది..‘ఒకరికొకరు’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘దడ’, ‘నిప్పు’, ‘లై’, ‘రాగల 24 గంటల్లో’, ‘టెన్త్ క్లాస్ డైరీస్’ వంటి సినిమాల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు..
శ్రీరామ్ వివాహం 2008లో వందనతో జరిగింది.. వీరికి ఇద్దరు పిల్లలు.. బాబు ఆహిల్, పాప అహానా.. శ్రీరామ్ తండ్రి చిత్తూరుకి చెందినవారు కాగా.. తల్లి స్వస్థలం తమిళనాడులోని కుంభకోణం.. శ్రీరామ్ భార్య పిల్లల గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు..దీంతో నెట్టింట వారి పిక్స్ వైరల్ అవుతున్నాయి.. ‘క్యూట్ ఫ్యామిలీ’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?