Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » Sunil: కొత్త అప్డేట్ ఇచ్చిన సునీల్!

Sunil: కొత్త అప్డేట్ ఇచ్చిన సునీల్!

  • July 19, 2021 / 03:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sunil: కొత్త అప్డేట్ ఇచ్చిన సునీల్!

ఇండస్ట్రీలో కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన సునీల్ హీరోగా టర్న్ తీసుకున్నాడు. ‘అందాల రాముడు’, ‘మర్యాద రామన్న’ లాంటి సినిమాలు అతడికి విజయాన్ని తీసుకురావడంతో హీరోగా కంటిన్యూ అయ్యాడు. కానీ నిలదొక్కుకోలేకపోయాడు. ఆయన నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతుండడంతో హీరోగా అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలో మళ్లీ కమెడియన్ గా మారాడు. కానీ తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడు. కమెడియన్ గానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాలు చేశాడు.

‘డిస్కోరాజా’, ‘కలర్ ఫోటో’ లాంటి సినిమాల్లో విలన్ గా కనిపించి షాక్ ఇచ్చాడు సునీల్. ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా సునీల్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. రెడ్ కలర్ లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. ‘రెడ్ అలెర్ట్’ అని క్యాప్షన్ ఇచ్చాడు సునీల్. తన తదుపరి సినిమాల అప్డేట్స్ కోసం ఎదురుచూడండి అంటూ అభిమానులకు చెప్పారు.

అయితే ఈ అప్డేట్ దేనికి సంబంధించిందనే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. కొందరేమో ‘పుష్ప’ అప్డేట్ ఏమైనా ఇస్తారేమో అని ఆశపడుతున్నారు. కానీ ఇది తన కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ అని తెలుస్తోంది. బహుశా టైటిల్ ‘రెడ్ అలెర్ట్’ అయి ఉండొచ్చు. మరి దీనిపై సునీల్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి!

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్Actor Sunil, Comedian Sunil, Sunil

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sunil
  • #Color Photo
  • #Comedian Sunil
  • #Disco Raja
  • #Pushpa

Also Read

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

GHAATI Trailer: ‘ఘాటి’ ట్రైలర్ రివ్యూ.. సీతమ్మోరు లంకా దహనం

GHAATI Trailer: ‘ఘాటి’ ట్రైలర్ రివ్యూ.. సీతమ్మోరు లంకా దహనం

related news

Tollywood: విషయం చెప్పక.. రెండోది తీయలేక.. ఇదే మన సినిమాలకు పెద్ద తలనొప్పి!

Tollywood: విషయం చెప్పక.. రెండోది తీయలేక.. ఇదే మన సినిమాలకు పెద్ద తలనొప్పి!

trending news

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

4 hours ago
Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

15 hours ago
Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

18 hours ago
Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

18 hours ago
Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

19 hours ago

latest news

Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

55 mins ago
Kingdom Collections: 6వ రోజు మళ్ళీ డ్రాప్స్.. ఇలా అయితే..!

Kingdom Collections: 6వ రోజు మళ్ళీ డ్రాప్స్.. ఇలా అయితే..!

20 hours ago
Kingdom: విజయ్‌ దేవరకొండ సినిమాకు తమిళనాట నిరసనలు.. ఏమైందంటే?

Kingdom: విజయ్‌ దేవరకొండ సినిమాకు తమిళనాట నిరసనలు.. ఏమైందంటే?

21 hours ago
BiggBoss Beauty: బోల్డ్ బ్యూటీ పెళ్లికి రెడీ అట..!

BiggBoss Beauty: బోల్డ్ బ్యూటీ పెళ్లికి రెడీ అట..!

21 hours ago
Tarak: చెఫ్‌ తారక్‌.. స్పెషల్‌ ఫుడ్‌ లిస్ట్‌లో మరొకటి చేరింది.. అదీ బాగా వండుతాడట!

Tarak: చెఫ్‌ తారక్‌.. స్పెషల్‌ ఫుడ్‌ లిస్ట్‌లో మరొకటి చేరింది.. అదీ బాగా వండుతాడట!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version