సినిమాలో డ్యూయల్ రోల్ పోషించే హీరోకి నటించడం కష్టం కావచ్చు కానీ అభిమానులకు పండుగే. ప్రతి సన్నివేశంలో తన హీరోని చూసుకొని ఆనందిస్తుంటారు. ఆ సంతోషాన్ని పంచడానికి అన్నదమ్ములుగా. తండ్రి కొడుకులుగా, సంబంధం లేని ఒకే పోలికలు ఉన్న వ్యక్తులుగా నటిస్తున్నారు. మెప్పిస్తున్నారు. అలా తండ్రి కొడుకులుగా నటించి ఆకట్టుకున్న స్టార్ హీరోలపై ఫోకస్..
రజనీకాంత్ (ముత్తు, అరుణాచలం) 
కమలహాసన్ (భారతీయుడు) 
చిరంజీవి (స్నేహం కోసం, అందరివాడు) 
వెంకటేష్ (సూర్య వంశం, జయం మనదేరా) 
నాగార్జున (సోగ్గాడే చిన్ని నాయనా) 
బాలకృష్ణ (సింహ, చెన్నకేశవ రెడ్డి) 
మోహన్ బాబు (రాయలసీమ రామన్న చౌదరి) 
రాజశేఖర్ (గోరింటాకు) 
ప్రభాస్ (బాహుబలి) 
ఎన్టీఆర్ (ఆంద్రావాలా) 
సూర్య (సూర్య సన్నాఫ్ కృష్ణన్, 24) 
అల్లరి నరేష్ (సుడిగాడు)
