ఐశ్వర్య లక్ష్మీ.. తమిళంలో ఇప్పుడిప్పుడే స్టార్ గా ఎదుగుతున్న హీరోయిన్. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నప్పటికీ మంచి మంచి పాత్రలనే ఎంపిక చేసుకుంటుంది. 2022 లో సత్యదేవ్ హీరోగా నటించిన ‘గాడ్ సే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. సి.కళ్యాణ్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ దారుణంగా ప్లాప్ అయ్యింది. ఆ సినిమాని కనీసం జనాలు పట్టించుకోలేదు. అయితే అటు తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’ లో ఈమె తన అందచందాలతో, నటనతో అమితంగా ఆకట్టుకుంది.
అటు తర్వాత వచ్చిన ‘మట్టీ కుస్తీ’ మూవీలో ఫైట్లు కూడా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘పీఎస్ 2’ రిలీజ్ అయ్యాక ఐశ్వర్య లక్ష్మీ రేంజ్ ఇంకా పెరిగిందని చెప్పాలి. దీంతో ఐశ్వర్య లక్ష్మీ గ్యాప్ లేకుండా గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ.. తన ఫాలోవర్స్ సంఖ్యని ఇంకా పెంచుకోవాలని భావిస్తోంది. ఈమె (Aishwarya Lekshmi) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :
View this post on Instagramolid transparent; transform: translateY(-4px) translateX(8px);”>
View this post on Instagram
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?