Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Actress : సౌకర్యాలు కల్పించలేదు అంటూ ప్రొడక్షన్‌ హౌస్‌ మీద స్టార్‌ హీరోయిన్‌ ఫైర్‌!

Actress : సౌకర్యాలు కల్పించలేదు అంటూ ప్రొడక్షన్‌ హౌస్‌ మీద స్టార్‌ హీరోయిన్‌ ఫైర్‌!

  • July 3, 2023 / 08:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress : సౌకర్యాలు కల్పించలేదు అంటూ ప్రొడక్షన్‌ హౌస్‌ మీద స్టార్‌ హీరోయిన్‌ ఫైర్‌!

సినిమా షూటింగ్‌ ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో పెట్టి.. షూటింగ్‌ అయ్యాక ఆ హీరోయిన్‌ను, టీమ్‌ను వదిలేసి ఓ నిర్మాణ సంస్థ వచ్చేసింది అంటే నమ్ముతారా? ఈ మాట నమ్మడం కష్టమే కానీ.. నమ్మక తప్పని పరిస్థితి. ఇది ఎక్కడో కాదు, మన బాలీవుడ్‌లోనే జరిగింది. అది కూడా మనకు బాగా తెలిసిన హీరోయిన్‌కే జరిగింది. అంతేకాదు ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీసింది. ఆ హీరోయిన్‌ అమీషా పటేల్‌ కాగా, ఆ సినిమా ‘గదర్‌ 2’. ఇంతకీ ఏమైందంటే?

సన్నీ డియోల్‌, అమీషా పటేల్‌ (Actress) ప్రధాన పాత్రల్లో 22 ఏళ్ల క్రితం ‘గదర్‌’ అని ఓ సినిమా వచ్చింది. ఆ వైవిధ్యమైన ప్రేమ కథకు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. అయితే ఇప్పుడు ఇన్నాళ్లకు ‘గదర్‌ 2’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను అనిల్‌ శర్మ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. ఆ నిర్మాణ సంస్థ పైనే ఇప్పుడు అమీషా పటేల్‌ విమర్శలు చేశారు. ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వలేదని, షూటింగ్‌ స్పాట్‌లో వదిలేశారని ఘాటు విమర్శలు చేశారు అమీషా పటేల్‌.

ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లు చేశారు. మేలో చండీగఢ్‌లో ‘గదర్‌ 2’ సినిమా చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ చేశాం. అప్పుడు చిత్రీకరణలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాం. మేకప్‌ ఆర్టిస్ట్స్‌, కాస్ట్యూమ్స్‌ డిజైనర్స్‌ ఇలా చాలా విభాగాల వారికి అనిల్ శర్మ ప్రొడక్షన్స్‌ పారితోషికం ఇవ్వలేదు. ఆఖరికి భోజనం, వసతి, ట్రావెలింగ్‌ లాంటి కనీస అవసరాలకు బిల్లులు కూడా చెల్లించలేదు. షూటింగ్ ముగిసిన రోజు చండీగఢ్‌ విమానాశ్రయానికి వెళ్లడానికి ప్రయాణ ఏర్పాట్లూ ఇవ్వలేదు.

మమ్మల్ని వదిలేసి నిర్మాణ సంస్థ వారు వెళ్లిపోయారు అని అమీషా ఘాటు విమర్శలు చేసింది. అయితే ఆ సమయంలో జీ స్టూడియోస్‌ టీమ్‌ వచ్చి తమకు సాయం చేశారని అమీషా పటేల్‌ ఆ ట్వీట్స్‌లో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఆమె కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. మరి దీనికి నిర్మాణ సంస్థ ఏం సమాధానం చెబుతుందో చూడాలి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ameesha Patel
  • #Anil Sharma
  • #Gadar 2
  • #Sri Simha Koduri
  • #Sunny Deol

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

17 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

17 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

17 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

19 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

1 day ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

2 days ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version