Ashmita:నటి అస్మిత కర్ణన్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..!

  • July 11, 2023 / 07:59 PM IST

హీరోయిన్లు మాత్రమే కాదు .. సోషల్ మీడియాలో బుల్లితెర నటీమణులు హీరోయిన్లని మించి గ్లామర్ ఒలకబోస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. యాంకర్లు ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు మాత్రమే కాదు బుల్లితెర నటీమణులు కూడా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ ఆ ఫోటోలను తమ ఇన్స్టా లేదా ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేస్తూ యువతని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 15 సీరియల్స్ కు పైగా నటించి మెప్పించిన నటి అష్మిత కర్ణని కూడా ఈ లిస్ట్ లో టాప్ లో ఉంది.

బుల్లితెర పై ఈమె (Ashmita) అగ్నిసాక్షి వంటి సీరియల్స్ తో పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా .. ‘మురారి’, ‘అప్పుడప్పుడు’, ‘మధుమాసం’, ‘అతిథి’, ‘కలెక్టర్ గారి భార్య’ వంటి సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషించింది అష్మిత. బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండదు. రాజస్థాన్ కు చెందిన ఈ బ్యూటీ కొరియోగ్రాఫర్ సుధీర్ ను పెళ్లి చేసుకుని సెటిల్ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

ఈ క్రమంలో ఆమె తన భర్తతో రొమాన్స్ చేస్తున్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. 35 ఏళ్ల వయసులో కూడా వన్నె తగ్గని అందాలతో ఈమె కుర్రకారుని ఉర్రూతలూగిస్తోంది. నిత్యం తన సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు తన భర్తతో కలిసి స్విమ్మింగ్ పూల్ చేసిన గ్లామర్ సందడి అంతా ఇంతా కాదు. బికినీలో ఘాటు అందాలు వడ్డించింది. ఆ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus