Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » ఈసారైనా ప్రేమలో సక్సెస్ అవుతుందా..?

ఈసారైనా ప్రేమలో సక్సెస్ అవుతుందా..?

  • September 6, 2021 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈసారైనా ప్రేమలో సక్సెస్ అవుతుందా..?

భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, హీరోయిన్ కిమ్ శర్మ డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. జూలై నెలలో వీరిద్దరూ కలిసి గోవాలో ఓ రెస్టారెంట్ లో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఆ తరువాత చాలా సార్లు ఈ జంట కెమెరాకు చిక్కింది. అయితే వీరిద్దరూ ఆ విషయం గురించి పెద్దగా స్పందించలేదు. ఇదిలా ఉండగా.. తాజాగా లియాండర్ పేస్ తో తీసుకున్న క్లోజ్ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది కిమ్ శర్మ.

ఈ ఫోటోకి ప్రేమతో కూడిన ఎమోజీను క్యాప్షన్ గా పెట్టింది. దీంతో వారి రిలేషన్ షిప్ ను కన్ఫర్మ్ చేసినట్లు అయింది. ఈ ఫొటోలో కిమ్ శర్మ కెమెరా వైపు చూస్తుంటే.. లియాండర్ మాత్రం ఆమె వైపు ప్రేమగా చూస్తున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. కిమ్ శర్మ సినిమాలతో కంటే తన లవ్ ఎఫైర్స్ తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది. గతంలో క్రికెటర్ యువరాజ్ సింగ్ తో ప్రేమాయణం సాగించింది. ఆ తరువాత కెన్యాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది.

కానీ వారి వివాహబంధం ఎక్కువరోజులు కొనసాగలేదు. ఆ తరువాత హర్షవర్ధన్ రాణేతో ఎఫైర్ సాగించింది. ప్రస్తుతం లియాండర్ తో డేటింగ్ చేస్తోంది. లియాండర్ కూడా చాలా మంది ఎఫైర్స్ నడిపాడు. గతంలో ప్రముఖ మోడల్ రియా పిళ్ళైతో సహజీవనం చేయగా.. వీరిద్దరికీ ఓ కూతురు కూడా పుట్టింది. మరి ఇప్పుడు కిమ్ శర్మతో రిలేషన్ ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి!

View this post on Instagram

A post shared by Kimi Sharma (@kimsharmaofficial)

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kim Sharma
  • #Actress Kim Sharma
  • #Kim Sharma
  • #Leander Paes
  • #Leander Paes OLY

Also Read

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

related news

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!

నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

trending news

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

9 hours ago
Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

9 hours ago
Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

1 day ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

2 days ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

2 days ago

latest news

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

1 day ago
Kona Venkat: ఒక్క ఫైట్ కూడా లేకపోతే హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకోరు : కోన వెంకట్!

Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

Trivikram: త్రివిక్రమ్ స్కెచ్చు మామూలుగా లేదు… కాకపోతే..!

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version