Janhvi Kapoor: జలకన్యగా జాన్వీ కపూర్ లుక్ కుర్రాళ్లను కట్టిపడేసింది!

శ్రీదేవి కూతురిగా జాన్వీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. స్టార్ కిడ్ అనే మార్క్ పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్‌ కోసమే తన టైమ్‌ స్పెండ్‌ చేస్తూ.. ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది జాన్వీకపూర్. ఇక సోషల్ మీడియాలో జాన్వీకి ఫాలోయింగ్ ఏ రేంజులో ఉంటుంది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. హాట్ అందాలతో ఫోటో షూట్స్ చేస్తూ నెట్టింట షేర్ చేస్తుంది.. ఇప్పుడు తాజాగా షేర్ చేసిన జలకన్య ఫోటోలు వైరల్ మారాయి..

ఓ ప్రమోషనల్ షూట్ లో భాగంగా జాన్వీ కపూర్ జలకన్య కాస్ట్యూమ్ ధరించారు. ఆ గెటప్ లో జాన్వీ కపూర్ లుక్ కట్టిపడేసింది. నడుము నాభి చూపిస్తూ మనసులు దోచేశారు. జాన్వీ లుక్ చూసి ఫ్యాన్స్ కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు.. జలకన్యలా మారి.. నాజుకు నడుమును చూపిస్తూ యూత్ ను రెచ్చగొడుతుంది.. కాగా, జాన్వీ పేరు సౌత్ లో కూడా మారుమ్రోగుతుంది. కారణం ఆమె దేవర మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ని సౌత్ కి పరిచయం చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దర్శకుడు కొరటాల శివ ఇది సాకారం చేసి చూపారు. దేవర మూవీలో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో జతకడుతుంది. ఈ మధ్యనే షూటింగ్ లో పాల్గొంటుంది.. దేవర వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే నిరవధికంగా చిత్రీకరణ పూర్తి చేయనున్నారట.

వీలైనంత త్వరగా షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలనేది మేకర్స్ ప్లాన్. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పించింది..ఇక ఈ చిత్రం కోసం జాన్వీ కపూర్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఒక్క కమర్షియల్ హిట్ లేని జాన్వీ కోట్లు తీసుకోవడమంటే విశేషమే. కాగా ఈ చిత్రంలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ రేంజ్ హిట్ బాలీవుడ్ లో నమోదు చేయాలని చూస్తున్న ఎన్టీఆర్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లను ఎంచుకున్నారు.. ఈ సినిమా హిట్ అయితే తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వడం పక్కా..అంటున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus