Actress Kalppa Latha: ‘పుష్ప’ తల్లి కల్పలత రేర్ పిక్స్ వైరల్..!

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం ‘పుష్ప’ డిసెంబర్ 17న విడుదలై మంచి ఫలితాన్నే అందుకుంది. పెద్ద సినిమాలు విడుదలవ్వడమే గగనం అనుకున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో ‘పుష్ప’ పాన్ ఇండియా లెవెల్లో విడుదల అవ్వడం… భారీ కలెక్షన్లను రాబట్టడం, ఆంధ్రలో తప్ప అన్ని భాషల్లోనూ బయ్యర్లకి మంచి లాభాలను అందించడం జరిగింది. ఆంధ్రాలో కనుక టికెట్ రేట్ల ఇష్యు లేకుండా ఉండి ఉంటే.. అక్కడ కూడా భారీ లాభాలను రాబట్టేది.

సినిమాకి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ రేంజ్ వసూళ్ళను ఎవ్వరూ ఊహించలేదు. ఇక ఈ చిత్రంలో పనిచేసిన నటీనటులందరికీ మంచి గుర్తింపు లభించింది. ఎప్పటి నుండో సినిమాల్లో నటిస్తున్నప్పటికీ లేని గుర్తింపుని ఈ చిత్రంతో సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారిలో కల్పలత కూడా ఒకరు. గతంలో ఈమె ఎన్నో ధారావాహికల్లో, చిన్న సినిమాల్లో నటించినా దక్కని గుర్తింపు ‘పుష్ప’ తో లభించింది. ఈ చిత్రంలో ఆమె పుష్ప రాజ్ తల్లి పార్వతమ్మగా నటించి ఆకట్టుకుంది.

‘పుష్ప’ తో ఈమె లైమ్ లైట్ లోకి రావడంతో ఈమెకి మరిన్ని ఆఫర్లు లభించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. కల్పలతకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus