Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kangana Ranaut: పరోక్షంగా రణబీర్ కపూర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా?

Kangana Ranaut: పరోక్షంగా రణబీర్ కపూర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా?

  • August 2, 2023 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana Ranaut: పరోక్షంగా రణబీర్ కపూర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా?

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కాంట్రవర్సి క్వీన్ కంగనా సోషల్ మీడియా వేదికగా ఏదైనా ఒక పోస్ట్ చేసింది అంటే అది పరోక్షంగా ఇతరులను ఉద్దేశించి వారి గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇలా ఈమె చేసే పోస్టులు ఎవరిని ఉద్దేశించి చేశారన్న విషయంపై క్లారిటీ లేకుండా పరోక్షంగా మరొకరిని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా మాట్లాడే ఈమె తరచూ వివాదాల ద్వారా వార్తల్లో ఉంటారు.

కంగనా (Kangana Ranaut) సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు.అయితే గత కొద్ది రోజుల నుంచి ఈమె బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ను టార్గెట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.మాఫియా సూపర్ స్టార్ అంటూ పరోక్షంగా రణబీర్ కపూర్ పట్ల ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మరోసారి ఈమె రణబీర్ గురించి పరోక్షంగా కామెంట్స్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.రణబీర్ కపూర్ పెళ్లి అంతా కూడా ఒక నాటకమేనని ఈమె గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఈమె మరోసారి రణబీర్ కపూర్ గురించి మాట్లాడుతూ ఈయన తన విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించారని తెలిపారు. రణబీర్ సీక్రెట్ గా నన్ను ఫాలో అవుతూ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రత్యక్షమయ్యే వారిని తెలిపారు.

తనతో డేటింగ్ చేయడం కోసం రణబీర్ విశ్వ ప్రయత్నాలు చేశారని తెలిపారు. తాను కనుక ఒప్పుకొని ఉంటే ట్రయాంగిల్ డేటింగ్ చేయడానికి కూడా ఈయన సిద్ధమయ్యారు అంటూ రణబీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడమే కాకుండా కొన్నిసార్లు మా ఇంటికి కూడా వచ్చారని తెలిపారు. తనతో డేటింగ్ చేయాలి అంటూ కాళ్ళ వెళ్ళా పడ్డారని ఈ సందర్భంగా రణబీర్ కపూర్ గురించి కంగనా చేసిన ఈ కామెంట్ సంచలనంగా మారాయి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kangana Ranaut
  • #Ranbir Kapoor

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

11 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

12 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version