Kriti Sanon: కంటిచూపుతో కాక రేపుతున్న కృతి సనన్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గ్లామర్ ఒలకబోసే స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. తెలుగు సినిమాల్లో దాదాపు పద్ధతిగా ఉండే క్యారెక్టర్స్ చేసింది కానీ నార్త్ వాళ్లు కంప్లీట్ రివర్స్ కాబట్టి అమ్మడి అందాల ప్రదర్శనకు మంచి స్పేస్ దొరికింది.. వీలు కుదిరినప్పుడల్లా తన పరువాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించాలని ప్రయత్నిస్తుంటుంది. రోహిత్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘షెహ్‌జాదా’ మూవీలో కార్తీక్ ఆర్యన్‌కి జంటగా నటించింది.. 2019లో వచ్చిన ‘లుకా చుప్పి’ తర్వాత కార్తీక్ – కృతి కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది..

మనీషా కోయిరాలా, రోనిత్ రాయ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ ఈవెంట్‌కి బ్లూకలర్ డ్రెస్‌లో వచ్చి.. కంటిచూపులతోనే కుర్రకారుని కవ్వించేసింది కృతి. కంటిచూపుతో కంటిమీద కునుకు లేకుండా చేసే పరువాలు నీసొంతం పాపా అంటూ యూత్ పోరగాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కృతి సనన్ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 


2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus