Mouni Roy: మత్తెక్కిస్తున్న ‘కె.జి.యఫ్’ భామ మౌనీ రాయ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

మౌనీ రాయ్.. పెళ్లైనా కానీ పరువాల జాతర చెయ్యడంలో ఈమె రూటే సపరేటు.. బాలీవుడ్‌లో పాపులర్ అయిన ఈ వెస్ట్ బెంగాల్ వయ్యారి.. సినిమాలతో పాటు టీవీ సిరీస్, సీరియల్స్‌ చేసింది.. మత్తెక్కించే చూపులతో , పదునైన పరువాలతో యూత్ పోరగాళ్లని కవ్విస్తుంటుంది.. హిందీ సినిమాల్లో పలు స్పెషల్ సాంగ్స్ ద్వారా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. కన్నడ సెన్సేషనల్ పాన్ ఇండియా ఫిలిం ‘కె.జి.యఫ్’ మూవీలో ఐటెమ్ పాటలో అదరగొట్టేసింది.

ఆమెను తెలుగులోకి తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక రీసెంట్‌గా లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ షేర్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచేసింది. విల్లులా ఒంగి అందాల విందు చేసింది. ‘చూపుల్లోని ఫైర్‌తో గుండెల్ని కాల్చేస్తున్నావ్.. పెళ్లైనా నీలోని గ్లామర్ గ్రాము కూడా తగ్గలేదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మౌనీ రాయ్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నారు. ఏకంగా 26.1 మిలియన్ల మంది తనను ఫాలో చేస్తున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus