ఓ టాలీవుడ్ హీరోయిన్ తన అభిమానులకి వెరైటీగా బర్త్ డే ట్రీట్ ఇచ్చింది. అది కూడా బర్త్ డే రోజున బికినీలో చేసిన ఫోటో షూట్ పిక్స్ ను షేర్ చేసింది. ఆమె మరెవరో కాదు నీలం ఉపాధ్యాయ్. పేరు ఎక్కడా విన్నట్టు లేదు కదా..! నిజానికి ఆమెకు ఆశించిన బ్రేక్ ఇంకా రాలేదు లెండి. అందుకే హాట్ హాట్ ఫొటోలతో కుర్ర కారు పై దాడి చేస్తుంటుంది.
అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘యాక్షన్ 3D’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. తర్వాత ‘మిస్టర్ 7’ ‘తమాషా’ వంటి సినిమాల్లో నటించింది కానీ అవి కూడా ఈమెకు కలిసిరాలేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఆమె లేటెస్ట్ బికినీ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!
