‘క’ తో (KA) సూపర్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. త్వరలో ‘దిల్ రుబా’ తో (Dilruba) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశ్వ కరుణ్ (Vishwa Karun) ఈ చిత్రానికి దర్శకుడు. రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మార్చి 14న విడుదల కాబోతుంది. సామ్ సి ఎస్ (Sam C. S.) సంగీతంలో రూపొందిన పాటలు పర్వాలేదు అనిపించాయి. ఇప్పుడు బజ్ పెంచడానికి ట్రైలర్ ను కూడా […]