Pia Bajpiee: ‘రంగం’ ఫేమ్ పియా బాజ్‌పాయ్ పరువాల జాతర.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

పియా బాజ్‌పాయ్.. మంచి అందంతో పాటు చక్కని టాలెంట్ కూడా ఉంది కానీ ఎందుకో సరైన బ్రేక్ అందుకోలేకపోయింది.. ఈ ఉత్తరప్రదేశ్ బ్యూటీ తమిళ్, తెలుగు, హిందీ, మలయాళంలో సినిమాలు చేసింది.. చూడగానే ఆకట్టుకునే రూపం తన సొంతం.. తెలుగులో ‘నిన్ను కలిశాక’ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది.. ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’, ‘దళం’ వంటి సినిమాల్లో యాక్ట్ చేసింది.. కాకపోతే ‘రంగం’ మూవీలో హీరో జీవా ఫ్రెండ్ క్యారెక్టర్ (సెకండ్ హీరోయిన్) తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది..

‘ఎక్స్ : పాస్ట్ ఈజ్ ప్రజెంట్’ (X: Past is Present) అనే ఇంగ్లీష్ ఫిలిం కూడా చేసింది.. యామి గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘లాస్ట్’ అనే థ్రిల్లర్ ఫిలిం చేస్తున్న పియా.. ఇన్‌‌‌స్టాగ్రామ్‌లో తన పర్సనల్, ప్రొఫెషనల్ అప్ డేట్స్ అన్నీ షేర్ చేస్తుంటుంది.. 2.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారామెకు.. పియా పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus