Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Priyanka Chopra: గతం ఇప్పుడు అనవసరం మేమిద్దం సంతోషంగా ఉన్నాం : ప్రియాంక చోప్రా

Priyanka Chopra: గతం ఇప్పుడు అనవసరం మేమిద్దం సంతోషంగా ఉన్నాం : ప్రియాంక చోప్రా

  • May 12, 2023 / 12:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyanka Chopra: గతం ఇప్పుడు అనవసరం మేమిద్దం సంతోషంగా ఉన్నాం : ప్రియాంక చోప్రా

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి హాలీవుడ్ కి చెక్కేసింది ప్రియాంక చోప్రా. అక్కడే హాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తూ హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకొని సెటిలైపోయింది ప్రియాంక చోప్రా. ఇటీవల వరుస హాలీవుడ్ సినిమాలు, సిరీస్ లతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ఇక వాటి ప్రమోషన్స్ లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో అనేక ఆసక్తికర అంశాలను మాట్లాడి ప్రియాంక చోప్రా ఇటీవల వార్తల్లో నిలుస్తుంది.

తాజాగా ఇచ్చిన ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా తన గురించి, తన భర్త గురించి, వారి పాత రిలేషన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది. ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. నేను నిక్ జోనస్ ని కలవడానికి ముందు కొంతమందిని ప్రేమించాను. కొంతమందితో డేటింగ్ చేశాను. నటిగా చాలా బిజీగా ఉండేదాన్ని. కొన్ని కారణాల వల్ల నా రిలేషన్ షిప్స్ ఫెయిల్ అయ్యాయి. కానీ నేను డేటింగ్ చేసిన వాళ్లంతా మంచోళ్ళే. నిక్ జోనస్ ముందు, నా చివరి బ్రేకప్ మధ్య మాత్రం చాలా గ్యాప్ ఉంది.

లైఫ్ లాంగ్ ఒక బంధంలో అడుగు పెట్టడానికి చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నిక్ జోనస్ కు ప్రియుడిగా కాకుండా భర్తగా ప్రమోషన్ ఇచ్చాను. పెళ్లి చేసుకునేముందు అతనితో కొన్నాళ్ళు డేటింగ్ చేశాను. అతడు కూడా నా కంటే ముందు చాలా మందిని ప్రేమించాడు, చాలా మందితో డేటింగ్ చేశాడు. అదంతా గతం. అయిపోయిన దానిగురించి తవ్వడం అనవసరం. ప్రస్తుతం మా రిలేషన్ బాగుంది. తనతోనే జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను అని తెలిపింది.

దీంతో ఇలా డేరింగ్ గా (Priyanka Chopra) ప్రియాంక చోప్రా తన గురించి, తన భర్త గురించి, వాళ్లకు ఉన్న పాత రిలేషన్స్ గురించి మాట్లాడటంతో ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ తో కొన్నాళ్ళు డేటింగ్ చేసి 2018 లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వారికి ఒక కూతురు కూడా ఉంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం సినిమాలతో బిజీగా అంటూనే తన ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Priyanka Chopra
  • #actress Priyanka Chopra
  • #priyanka
  • #Priyanka Chopra

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

21 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

23 hours ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

8 hours ago
Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

21 hours ago
ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version