నిఖిల్ హీరోగా తెరకెక్కిన ‘వీడు తేడా’ అనే మాస్ మూవీతో తెరంగేట్రం చేసింది పూజా బోస్ అలియాస్ పూజా బెనర్జీ. ఇది ప్లాప్ అవ్వడంతో ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ కి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈమెకు. అటు తర్వాత బెంగాలీ, హిందీ సినిమాల్లో నటించింది కానీ అక్కడ కూడా సక్సెస్ కాలేకపోయింది. పూజకి రెండు పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే. 2004లో ఈమె ఆర్నోయ్ చక్రబోర్తిని వివాహం చేసుకుంది.
కానీ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2013 లో విడాకులు తీసుకున్నారు. అటు తర్వాత 2020 లో కునాల్ వర్మని రెండో పెళ్లి చేసుకుంది పూజ. వీరికి ఓ బాబు ఉన్నాడు. ఈరోజు ఈమె 36వ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!