Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Actress Ramya Sri, Pawan Kalyan: పవన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమ్యశ్రీ!

Actress Ramya Sri, Pawan Kalyan: పవన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమ్యశ్రీ!

  • August 5, 2021 / 05:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Ramya Sri, Pawan Kalyan: పవన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమ్యశ్రీ!

సినీ నటిగా టాలీవుడ్ ప్రేక్షకులకు రమ్యశ్రీ సుపరిచితమనే సంగతి తెలిసిందే. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే రమ్యశ్రీ 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ప్రచారం చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్యశ్రీ మాట్లాడుతూ సీఎం జగన్ ఎవరికి ఏవి అవసరమో అవి మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. 2024లో కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని రమ్యశ్రీ వెల్లడించారు. మోదీ పరిపాలన బాగుందని రమ్యశ్రీ తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత మన బ్రతుకులు ఏంటో చెప్పారని రమ్యశ్రీ పేర్కొన్నారు.

ఎన్నో సమస్యలను మోదీ పరిష్కరించారని రమ్యశ్రీ అన్నారు. పవన్ కళ్యాణ్ నటుడిగా తనకు చాలా ఇష్టమని రమ్యశ్రీ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ నటుడిగా బాగా నటిస్తారు కాబట్టే ఆయనను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని రమ్యశ్రీ తెలిపారు. అయితే సినిమాల విషయంలో సక్సెస్ సాధించిన పవన్ రాజకీయాల విషయంలో విఫలమయ్యారని రమ్యశ్రీ పేర్కొన్నారు. జనసేన నుంచి తన బ్రదర్ పోటీ చేసి 2 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారని రమ్యశ్రీ అన్నారు.

ఈరోజు టీడీపీ జనసేన వల్లే ఓడిపోయినట్టు చెబుతుందని 2019 ఎన్నికల్లో జనసేన ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని రమ్యశ్రీ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ మధ్యమధ్యలో డ్రాప్ అవుతున్నారని ప్రస్తుతం పవన్ బీజేపీ మద్దతు తీసుకున్నారని వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ ప్రభావం చూపించలేరని రమ్యశ్రీ పేర్కొన్నారు. ఛాన్స్ ఉంటే వైసీపీ తరపున పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఆయనకు ఉందని 2024 వరకు పవన్ తో కలిసి ఎంతమంది ఉంటారో చూడాలని రమ్యశ్రీ తెలిపారు.

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress ramyasree
  • #pawan
  • #pawan kalyan
  • #ramyasree

Also Read

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

related news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

2 days ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

3 hours ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

4 hours ago
Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version