Raveena Tandon: ‘కె.జి.ఎఫ్2’ బ్యూటీ రవీనా టాండన్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

90 లలో తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో రవీనా టాండన్ కూడా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ‘రథసారథి’ ‘బంగారు బుల్లోడు’ ‘ఆకాశ వీధిలో’ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె చాలా గ్యాప్ తర్వాత ఈ ఏడాది వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రంలో ప్రధాన మంత్రి రమిక సేన్ గా చాలా పవర్ ఫుల్ పాత్రలో నటించి మెప్పించింది.

ఈమె వయసు 50 ఏళ్లు. అయినా ఈమె అందం చెక్కు చెదరలేదు. ఈ వయసులో కూడా అందాలను ధారాళంగా వడ్డిస్తుంది ఈ అమ్మడు. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ఇచ్చిన సక్సెస్ ఊపులొ మరిన్ని చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి రాణించాలి అనుకుంటుంది. అందుకోసం మళ్లీ గ్లామర్ షో మొదలెట్టింది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి:

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus