Ritika Singh: ఆప్షన్ లేక గ్లామర్ షో మొదలుపెట్టిన రితికా సింగ్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

  • December 16, 2022 / 08:51 PM IST

ముంబై బ్యూటీ రితికా సింగ్.. గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెంకటేష్ హీరోగా నటించిన ‘గురు’ సినిమాతో ఈమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆది పినిశెట్టి హీరోగా వచ్చిన ‘నీవెవరో’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈమె నటిగా కంటే కూడా ముందు క్రీడాకారిణి అన్న సంగతి తెలిసిందే. 2009లో ఇండియా తరపున ఆసియన్ ఇండోర్ గేమ్స్ మరియు సూపర్ ఫైట్ లీగ్ పోటీల్లో పాల్గొంది.

2016 లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించింది. అయితే ఇప్పుడు ఆమె చేతిలో పెద్దగా ఆఫర్లు లేవు. దీంతో ఇన్నాళ్లు గ్లామర్ షోకి దూరంగా ఉన్న రితిక సింగ్.. ఇప్పుడు గ్లామర్ రూట్లోకి వెళ్ళింది. వరుసగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus