Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sai Pallavi: ఇకపై అలాంటి సినిమాలు అయితేనే చేస్తా.. సాయిపల్లవి

Sai Pallavi: ఇకపై అలాంటి సినిమాలు అయితేనే చేస్తా.. సాయిపల్లవి

  • June 2, 2023 / 07:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: ఇకపై అలాంటి సినిమాలు అయితేనే చేస్తా.. సాయిపల్లవి

హీరోయిన్లు స్క్రీన్ మీద అందంగా కనిపించాలంటే మేకప్ వేసుకోవాల్సిందే. ఇక దాంతో పాటు ఫాలోయింగ్ సంపాదించాలంటే అందాలు చూపించాల్సిందే. ఇంత చేసిన పాపులారిటీ వస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. కానీ సాయి పల్లవి మాత్రం హీరోయిన్లందరికీ భిన్నం. ఎక్స్ పోజింగ్ చేయకుండా నాచురల్ గా ఉంటూనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. మంచి పాత్రలు ఎంచుకుంటూ తనకిచ్చిన పాత్రకు ప్రాణం పోస్తుంది ఈ బ్యూటీ. అవసరం లేకుండా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో దర్శనమిచ్చే ఈ రోజుల్లో హీరోయిన్ సాయి పల్లవి మాత్రం ఎక్స్ పోజింగ్ కి అవకాశమే లేదని చెబుతుంది.

నాచురల్ బ్యూటీగా పేరు సంపాదించిన (Sai Pallavi) సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఈ బ్యూటీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించిన సాయి పల్లవి.. ఏ సినిమాలో కూడా ఎక్స్ పోజింగ్ కి అవకాశమే ఇవ్వలేదు. ఈ లక్షణమే ఈ అమ్మడిని మరో స్థాయిలో నిలబెట్టింది. స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం వచ్చినా..

పాత్ర నచ్చకపోవడంతో నిర్మొహమాటంగా నచ్చలేదని చెప్పే ధైర్యం సాయి పల్లవికి మాత్రమే సాధ్యం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన తదుపరి సినిమా విషయమై మాట్లాడుతూ.. “సినిమా అనేది నిర్మాతలను కాపాడాలి.. కానీ నావల్ల కొందరు నిర్మాతలు అప్పలపాలవుతున్నారు.. అది నాకు ఇష్టం లేదు .

అయినప్పటికీ వారు మళ్ళీ నాతో సినిమా చేయాలని కోరుకుంటున్నారు. కానీ నేను మాత్రం వారిని ఇబ్బంది పెట్టను. వారిని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు.. లేడీ ఓరియంటెడ్ సినిమాలు కాకుండా వేరే మంచి సినిమాల్లో అవకాశాలు వస్తే కచ్చితంగా సినిమాలు చేస్తాను” అంటూ క్లారిటీ ఇచ్చింది సాయి పల్లవి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Sai Pallavi

Also Read

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

related news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

trending news

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

17 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

18 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

20 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

21 hours ago
Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

21 hours ago

latest news

Nidhhi Agerwal: అక్కడే మంచి పాత్రలు.. నిధికి టాలీవుడ్‌ నచ్చడం లేదా?

1 hour ago
Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

2 hours ago
Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

2 days ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version