Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Sneha: నిర్మాతతో పెళ్లి వరకు వెళ్లి బ్రేకప్ చెప్పుకున్న స్నేహ!

Sneha: నిర్మాతతో పెళ్లి వరకు వెళ్లి బ్రేకప్ చెప్పుకున్న స్నేహ!

  • September 28, 2023 / 08:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sneha: నిర్మాతతో పెళ్లి వరకు వెళ్లి బ్రేకప్ చెప్పుకున్న స్నేహ!

ఇండస్ట్రీలో గ్లామర్ షో చేస్తేనే అవకాశాలు వస్తాయి అనే సంగతి అందరికీ తెలిసిందే అయితే కొంతమంది తారలు మాత్రం ఎలాంటి గ్లామర్ షో లేకుండా దుస్తులు ధరించి కూడా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు అలాంటి వారిలో అందరికీ ముందుగా అలనాటి సావిత్రి గుర్తుకు వస్తారు. ఈమె తర్వాత సౌందర్య ఆ తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే స్నేహ ఇక ప్రస్తుత కాలంలో సాయి పల్లవి పేరు కూడా చెబుతారు.

ఇలా కన్నడ తెలుగు భాషలలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి స్నేహ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈమె తమిళ నటుడు ప్రసన్నకుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక వీరిద్దరి వివాహం జరిగి 11 సంవత్సరాలు అవుతున్న ఏ విధమైనటువంటి మనస్పర్ధలు లేకుండా ఎంతోమంది సినీ సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలిచారు.

ఇకపోతే తాజాగా స్నేహ గురించి ప్రముఖ సినీ క్రిటిక్ బైల్వాన్ రంగనాథన్ స్నేహ గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. స్నేహ ప్రసన్నను పెళ్లి చేసుకోకముందే కోలీవుడ్ నిర్మాతతో ప్రేమలో ఉన్నారని తెలియజేశారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రవి అనే వ్యక్తితో ఈమె ప్రేమలో పడ్డారట అయితే వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందని చివరి నిమిషంలో వీరి పెళ్లి ఆగిపోయిందని రంగనాథన్ తెలిపారు.

ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని పెద్దల సమక్షంలో రింగులు కూడా మార్చుకున్నారు అయితే పెళ్లి సమయం దగ్గర పడే సమయంలో అసలు బుద్ధి బయటపడటంతో అతనితో జీవితం పంచుకుంటే తాను సంతోషంగా ఉండలేనని భావించిన స్నేహ ఒకసారిగా తన ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారని అందుకే ఈయనతో పెళ్లి కూడా ఆగిపోయిందని వెల్లడించారు. రవితో బ్రేకప్ చెప్పుకున్న తర్వాత స్నేహ (Sneha) ప్రసన్న ప్రేమలో పడి ఆయనని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prasanna
  • #Producer Ravi
  • #Sneha

Also Read

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

trending news

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

3 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

10 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

1 day ago

latest news

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

9 hours ago
Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

1 day ago
Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version