Yashika Aannand: ‘నోటా’ బ్యూటీ యషికా ఆనంద్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

2016లో వచ్చిన ‘ధురువంగల్ పత్తినార్’ అనే చిత్రంతో తెరంగేట్రం చేసిన యషికా ఆనంద్ఆ తర్వాత ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు’ ‘కఝుగు 2’, ‘జాంబీ’ వంటి చిత్రాల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అలాగే తమిళ ‘బిగ్ బాస్’ లో కూడా ఎంట్రీ ఇచ్చి వార్తల్లో నిలిచింది. తెలుగులో ఈమె విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘నోటా’ చిత్రంలో శిల్ప అనే పాత్రలో నటించింది. 2021 జూలైలో ఓ కార్ యాక్సిడెంట్ కు గురయ్యి చావు అంచులు వరకు వెళ్లి బ్రతికింది.

అదే యాక్సిడెంట్ లో ఈమె ఒకరిద్దరు స్నేహితులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని కోలుకున్న ఈమె మళ్ళీ సినిమాల్లో బిజీగా గడుపుతోంది. గతంలో ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఈమె ఉంది. అలాగే గ్లామర్ ఫోటో షూట్లలో కూడా పాల్గొంటుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus